క్యాన్సర్ తో మృతి చెందిన సుశీల కుటుంబానికి ఆసరా
పెద్దపెల్లి జిల్లా అంతర్గాం మండలం మరిపెల్లి గ్రామపంచాయతీ లోని అంబేద్కర్ నగర్ కు చెందిన.అరుముళ్ల సుశీల ఇటీవల క్యాన్సర్ తో మరణించడం తో ఆ కుటుంబానికి పెద్ద దిక్కు కోల్పోయి దుఃఖం ల్లో ఉన్నా కుటుంబ సభ్యులకు ఇంట్లో తినడానికి కష్టంగా ఉందని స్థానికులు సేవ స్ఫూర్తి...