30వ డివిజన్ లో ఎస్ సి సబ్ ప్లాన్ నిధులు రూ.70 లక్షలతో చేపట్టిన పనులలో భాగంగా సీతా నగర్ లో నిర్మాణం లో ఉన్న భూ గర్భ కాలువ పనులను రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్ శుక్రవారం సాయంత్రం పరిశీలించారు.ఆయన వెంట మునిసిపల్ ఏ ఇ మునిందర్, వర్క్ ఇన్స్పెక్టర్ గోపి, కాంట్రాక్టర్ కృపాకర్ రావు తదితరులు ఉన్నారు.
Post Views: 82