సెక్యూరిటీ భద్రతాభావం కలిగించడం గురించె “కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్” !
గోదావరిఖని ఏసీపీ గిరి ప్రసాద్ *పోలీస్ కమీషనర్ చంద్రశేఖర్ రెడ్డి * ఆదేశానుసారం గోదావరిఖని ఏసిపి గిరి ప్రసాద్ .. ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిక్ హాస్పిటల్ పోచమ్మ గుడి (దూల్ పేట)లో మొత్తం 60 అధికారులు సిబ్బంది...