నగరంలో లో ఇక అభివృద్ధి పనులు!
అభివృద్ది పనుల కోసం ప్రతి డివిజన్ కు రూ. 20 లకలు , పట్టణ హరితహారం కార్యక్రమo లో భాగంగా అత్యవసర పనుల కోసం రూ 1.00 లక్ష కేటాయించినట్లు రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్ తెలిపారు. రామగుండం నగర పాలక సంస్థ ఆరవ...
అభివృద్ది పనుల కోసం ప్రతి డివిజన్ కు రూ. 20 లకలు , పట్టణ హరితహారం కార్యక్రమo లో భాగంగా అత్యవసర పనుల కోసం రూ 1.00 లక్ష కేటాయించినట్లు రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్ తెలిపారు. రామగుండం నగర పాలక సంస్థ ఆరవ...
తమ పెళ్లి రోజు వేడుకలను అనాథ వృద్ధుల మధ్య జరుపుకోవడం, అన్నదానం చేయడం అభినందనీయమని టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 13వ డివిజన్ కార్పొరేటర్ రాకం లతా-దామోదర్ అన్నారు. సింగరేణి ఆర్జీ-1 పరిధి 2ఏ గని ఎస్డిఎల్ ఆపరేటర్ గా పనిచేస్తున్న...
తెలంగాణలోని మసీద్ లలో తవ్వకాలు చేపట్టాలని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చేసిన వాక్యలు ఆయన అవివేకానికి నిదర్శనమని ఎంఐఎం పెద్దపెల్లి జిల్లా కోశాధికారి షేక్ నసీరుద్దీన్ వాఖ్యానించారు .మూడేండ్లలో కరీంనగర్ ఎంపీ గా బండి సంజయ్ చేసిన అభివృద్ధి ఏంటని ప్రశ్నించారు. ప్రజల ఆధ్యాత్మిక మసీద్...
ప్రస్తుతం ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్ల యుగం నడుస్తోందని, ప్రజలు అప్రమత్తంగా లేకపోతే మోసపోతారని కొత్త కొత్త పద్ధతులతో సైబర్ నేరాలు జరుగుతున్నాయని, ఓటీపీ, సీవీవీ, బ్యాంక్ వివరాలు ఇతరులకు చెప్పవద్దని రామగుండం సిపి చంద్రశేఖర్ రెడ్డి సూచించారు. గుర్తింపు లేని ఆన్లైన్ యాప్‌ల వలకు చిక్కి.. అప్పులు తీర్చలేక...
దేశంలో రోజురోజుకీ ఇంధన ధరల పెరుగుదలతో అల్లాడిపోతున్న ప్రజలకు కేంద్రం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది…. చమురుపై భారీగా ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్టు వెల్లడించింది. లీటరు పెట్రోల్‌పై రూ. 9.5లు, లీటరు డీజిల్‌పై రూ.7లు చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్టు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీంతో...
రామగుండం కార్పొరేషన్ పరిధిలోని ప్రతి డివిజన్ ను సుందరంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా అనేక అభివృద్ధి పనులను చేపట్టడం జరుగుతుందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. శనివారం రామగుండం కార్పొరేషన్ మూడవ డివిజన్ న్యూ పోరట్ పల్లి లో 30 లక్షల వ్యయం తో ఓపెన్...
పెద్దపెల్లి జిల్లా అంతర్గాం మండలం లోని గుంటూరు పల్లి గ్రామానికి చెందిన తుంగపిండి కనకయ్య ట్రాక్టర్ డ్రైవర్ వ్యవసాయ పనుల్లో భాగంగా పొలం పనులకు వెళ్ళగా ఈరోజు ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బావి లో పడడం తో డ్రైవర్ కనకయ్య మరణించడం జరిగింది. నిరుపేద కుటుంబానికి చెందిన కనకయ్య...
రామగుండం నియోజకవర్గ ప్రజల సేవే ఆయన శ్వాస… ఆయన ధ్యాసంతా పేదలకు అండగా నిలువాలన్నాదే…. రామగుండం నియోజకవర్గంలోని పేద ప్రజలకు కొండంత అండగా నిలుస్తున్నారు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ … గోదావరిఖని కళ్యాణ నగర్ కు చెందిన మాణిక్య రావు లివర్ కిడ్నీ సమస్యలతో ఆపరేషన్...
బయో మెడికల్ వేస్ట్ బయటపడ వేయకుండా ప్రత్యేక వాహనానికి అప్పగించాలని రామగుండం నగర పాలక సంస్థ కమీషనర్ బి.సుమన్ రావు కోరారు. సోమవారం రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో ఆసుపత్రుల నిర్వాహకులు,ఆర్ ఎం పి, పి ఎం పి వైద్యులతో సమావేశం నిర్వహించారు. హనికారక వ్యర్థాలను...