అనారోగ్య బాధితునికి 7 లక్షల 50 వేల ఎల్.ఓ.సీ!
రామగుండం నియోజకవర్గ ప్రజల సేవే ఆయన శ్వాస… ఆయన ధ్యాసంతా పేదలకు అండగా నిలువాలన్నాదే…. రామగుండం నియోజకవర్గంలోని పేద ప్రజలకు కొండంత అండగా నిలుస్తున్నారు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ … గోదావరిఖని కళ్యాణ నగర్ కు చెందిన మాణిక్య రావు లివర్ కిడ్నీ సమస్యలతో ఆపరేషన్ అవసరం కాగా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే చందర్ … బాధితుని ఆపరేషన్ నిమిత్తం 7 లక్షల 50 వేల రుాపాయల ఎల్. ఓ.సి. చెక్కును మాంజూరు చేయుంచారు. ఎమ్మెల్యే చందర్ స్వయంగా హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రి కి వేళ్లి బాధిత కుటుంబానికి చెక్కును అందించారు. మాణిక్య రావు ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. పేదల దేవుడు కేసీఆర్ !తెలంగాణ రాష్ట్రం లోని పేదల సంక్షేమం కోసం అహర్నిషలు కృషి చెస్తున్న సి.ఎం కేసీఆర్ గారు పేద ప్రజలకు దేవుడని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు… గురువారం హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో లివర్ కిడ్నీ వాధ్యితో బాధపడుతున్న మాణిక్య రావు ఆపరేషన్ నిమిత్తం 7 లక్షల 5 వేల ఎల్.ఓ.సి చెక్కును ఎమ్మెల్యే …. బాధిత కుటుంబానికి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పేద అనారోగ్య బాధితులకు సిఎం సహాయనిధి అభయహస్తంగా నిలుస్తుందన్నారు. కార్పోరేట్ ఆసుపత్రుల్లో ఆపరేషన్ చేయుంచుకోలేని ఆనారోగ్య బాధితులకు ఎల్. ఓ. సి ద్వారా ముందస్తు చెక్కులు రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరుగుతుందన్నారు.రామగుండం నియోజకవర్గం లోని పేద ప్రజలకు ఏ కష్టం వచ్చిన వారందరికి భరోసా మేముంటున్నమని అన్నారు. మాణిక్యరావు ఆపరేషన్ నిమిత్తం 7 లక్షల 50 వేలు ఎల్.ఓ.సి చెక్కును మాంజూరు చేయుంచి అందించమన్నారు.