పట్టణ ప్రగతి … పట్టణాన్ని మార్చును గతి
రామగుండం ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించడానికై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఓప్పించి మెడికల్ కాలేజ్ మంజూరు చేయించామని… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చెపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం ప్రతి భాగస్వామ్యులు కావాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ …. అన్నారు. శనివారం...