Category: స్థానికం

ఘనంగా గోదావరి కళాసంఘాల వన భోజనం! 0

ఘనంగా గోదావరి కళాసంఘాల వన భోజనం!

సమాఖ్య ఆధ్వర్యంలో బుధవారం రోజున మంచిర్యాల జిల్లా ఏసీసీ క్వారీ దుర్గా దేవి ఆలయ ఆవరణలో కళాకారుల ఆత్మీయ కలయిక, వనభోజన చెట్లతీర్థం కార్యక్రమాన్ని ఘణంగా నిర్వహించినారు.గోదావరి కళా సంఘాల సమాఖ్య అధ్యక్షులు కనకం రమణయ్య అధ్యక్షతన జరిగిన ఈ యొక్క కార్యక్రమంలో ఖని కి చెందిన...

0

గౌడ కులస్థుల కు తగిన ప్రోత్సాహం!

ప్రభుత్వం అందిస్తుందని… హరిత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ లక్ష్యమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. గురువారం అంతర్గాం మండలం పెద్దంపేట గ్రామంలో ఐదు వేల ఈత మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎమ్మెల్యేగారు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్రాన్ని అకుపచ్చమయంగా మార్చేందుకు సిఎం...

0

అనారోగ్య బాధితులకు కొండంత అండ!

తెలంగాణ రాష్ట్రంలోని పేద అనారోగ్య బాధితులకు కొండంత అండగా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గారు నిలుస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముప్పై మంది సీఎంఆర్ఎఫ్ ద్వారా ఎనిమిదిలక్షల ఇరవై ఆరు వేల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందించారు. అనంతరం...

0

కుళాయి ప్రారంభం!

27 వ డివిజన్ గాంధీనగర్ లోని సింగరేణి కమ్యూనిటీ హాల్ ముందు విధి లో కొన్ని ఏళ్ళ నుండి మునిసిపల్ మంచినీరు లేక ఇబ్బందికి గురవుతున్నారని… రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ దృష్టికి తీసుకువెళ్లగా సంబందిత మునిసిపల్ అధికారుల తో మాట్లాడి శుక్రవారం ఎమ్మెల్యే ఆదేశాల మేరకు...

0

కాంగ్రెస్ పార్టీ లో చేరిన ఉరిమేట్ల రాజలింగం.

గోదావరిఖని-: మాజీ ఎం.పి.పి ఉరిమేట్ల రాజలింగుం బుధవారం కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గ ఇంచార్జ్ ఎం.ఎస్ రాజ్ ఠాకూర్ గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. వీరికి కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు.

0

గోదావరికి కరకట్ట నిర్మించండి!

గోదావరి పరివాహక ప్రాంతాన్ని వరద ముప్పు నుండి తప్పించేందుకై సుందిళ్ల నుండి మొదలుకొని గోదావరిఖని వరకు గోదావరి నదికి కరకట్ట నిర్మించాలని పురపాలక శాఖా మంత్రి కేటీఆర్ ను రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కోరారు. మంగళవారం హైదరాబాద్ ప్రగతి భవన్ లోని ఆయన కార్యాలయంలో కేటీఆర్...

0

ఏరువాక లో కోరుకంటి!

రైతు సంక్షేమంలో దేశానికే ఆదర్శం తెలంగాణ రాష్ట్రం… తెలంగాణ రైతాన్న కళ్లల్లో అనందం నింపుతూ వారిని రాజులుగా మారుస్తున్న సిఎం కేసీఆర్‌ అన్నదాత నా గుండెల్లో కొలువైన దైవమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. శనివారం పాలకుర్తి మండలం కొత్తపల్లి కుక్కల గూడూరులో ఎమ్మెల్యే…..పర్యటించారు. కొత్తపల్లి...

0

ఉద్యమంలా హరిత హారం

ఉద్యమంలా హరిత హారం కార్యక్రమoలో పాల్గొని రామగుండం నగరంలో పచ్చదనం పెంపొందించుకుందామని రామగుండం శాసన సభ్యులు కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో మేయర్ బంగి అనిల్ కుమార్ అధ్యక్షతన బుధవారం నగర పాలక సంస్థ పాలక వర్గ ఐదవ అత్యవసర సమావేశం...

0

జీడికే 2ఏ గనిపై స్వచ్ పక్వాడా..!

గురువారం ఆర్జీ-1 పరిధి జిడికె 2ఏ గని పై స్వచ్ఛ్ పక్వాడా కార్యక్రమం నిర్వహించారు. గని పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా జిడికె 2, 2ఏ గని మేనేజర్ రామస్వామి, సేఫ్టీ ఆఫీసర్ డి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుమేరకు, సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన...

0

పట్టణ ప్రగతి పనుల పరిశీలన!

రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్,కమిషనర్ బి.సుమన్ రావులు బుధవారం 4,7,21,32 డివిజన్ లలో పట్టణ ప్రగతి పనులను పరిశీలించారు. మురికి నీటి కాలువల్లో పూడిక తీత,చెత్త కుప్పల ఎత్తివేత పనులను గంగానగర్ మియవాకి యాదాద్రి మోడల్ ప్లాంటేషన్ ను పరిశీలించారు. ఈ సందర్బంగా సిబ్బందికి...