గంజాయి పై కారు డ్రైవర్లకు అవగాహన సదస్సు !
రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గాంధీ నగర్ కార్ల అడ్డ వద్ద డ్రైవర్లకు, ఓనర్లకు గంజాయి , మత్తుపదార్థాల నియంత్రణ పై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. 1టౌన్ ఎస్సై స్వామి మాట్లాడుతూ….. మాదక ద్రవ్యాల ప్రభావంతో యువత మత్తుకు బానిసలై తమ బంగారు...