మహిళలు ఆర్థిక స్వావలంబన వైపు అడుగులు వేయాలి

లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం మగువ మరియు గౌతమి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ నిర్వాహకురాలు సోమారపు లావణ్య … ఆధ్వర్యంలో మహిళా సాధికారత కోసం, స్వయం ఉపాధి వాటిపై శిక్షణ తరగతులు అందులో భాగంగా మొదటిరోజు శిక్షణలో భాగంగా అగర్బత్తీలు ట్రైనర్ సంజన కరీంనగర్ నుండి వచ్చి ఇక్కడ మహిళలకు శిక్షణ ఇవ్వడం జరిగింది ..

ఈ కార్యక్రమంలో గౌతమి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ట్రైనర్ శిరీష, శ్వేత, వినీత, సాయి లత, సంధ్య, ట్రస్ట్ మహిళలు తదితరులు పాల్గొన్నారు

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *