ఎమ్మెల్సీ మధుసూధనాచారి ని కలిసిన స్థానిక నేతలు.

రామగుండం కార్పొరేషన్ 48 వ డివిజన్ లో గజ్జెల నరసింహ చారి దిన కార్యక్రమానికి మాజీ స్పీకర్ మరియు ప్రస్తుత ఎమ్మెల్సీ మధుసూదనాచారి రావడం జరిగినది. ఈ కార్యక్రమానికి గోదావరిఖని ట్రాఫిక్ సిఐ కొండపాక ప్రవీణ్ కుమార్ గారు ఈ డివిజన్ కార్పొరేటర్ పొన్నం విద్య లక్ష్మణ్ గౌడ్ హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుగ్గిళ్ళ రవీంద్ర చారి రవి సత్తన్న అశోక్ తదితరులు పాల్గొన్నారు

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *