రేపు గురు వారం రోజున ఉ.10 గం.ల నుండి మ. 03 గం.ల వరకు విద్యుత్ సరఫరా నిలిపి వేయబడును. 33KV విద్యుత్ లైన్ ల మరమత్తుల దృష్టా రామగుండం కార్పొరేషన్ పరిధిలోని… రాం మందిర్ ఏరియా, జనగామ, పి.జి సెంటర్, గౌతమి నగర్ విద్యుత్ సబ్ స్టేషన్ల ప్రాంతాలకు విద్యుత్ సరఫరా ఉండదు.
Post Views: 159