Category: టూకిగా

0

23 డివిజన్ ఓటరు జాబితా విడుదల, అభ్యంతరాలు ఉంటే తెలపండి!

ఎలక్షన్ కమిషన్ జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం రామగుండం నగర పాలక సంస్థ 23 వ డివిజన్ ముసాయిదా ఓటరు జాబితాను శుక్రవారం ప్రదర్శించారు. ఈ సందర్భంగా కమిషనర్ బి. సుమన్ రావు మాట్లాడుతూ ఓటరు జాబితాకు సంబందించి అభ్యంతరాలను ఈ నెల 16 వ తేదీ...

0

పనులను పరిశీలించిన మేయర్!

30వ డివిజన్ లో ఎస్ సి సబ్ ప్లాన్ నిధులు రూ.70 లక్షలతో చేపట్టిన పనులలో భాగంగా సీతా నగర్ లో నిర్మాణం లో ఉన్న భూ గర్భ కాలువ పనులను రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్ శుక్రవారం సాయంత్రం పరిశీలించారు.ఆయన వెంట మునిసిపల్...

0

మహిళలు ఆర్థిక స్వావలంబన వైపు అడుగులు వేయాలి

లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం మగువ మరియు గౌతమి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ నిర్వాహకురాలు సోమారపు లావణ్య … ఆధ్వర్యంలో మహిళా సాధికారత కోసం, స్వయం ఉపాధి వాటిపై శిక్షణ తరగతులు అందులో భాగంగా మొదటిరోజు శిక్షణలో భాగంగా అగర్బత్తీలు ట్రైనర్ సంజన కరీంనగర్ నుండి వచ్చి...

0

విద్యుత్ అంతరాయం

రేపు గురు వారం రోజున ఉ.10 గం.ల నుండి మ. 03 గం.ల వరకు విద్యుత్ సరఫరా నిలిపి వేయబడును. 33KV విద్యుత్ లైన్ ల మరమత్తుల దృష్టా రామగుండం కార్పొరేషన్ పరిధిలోని… రాం మందిర్ ఏరియా, జనగామ, పి.జి సెంటర్, గౌతమి నగర్ విద్యుత్ సబ్...

0

జాతర పనుల పరిశీలన!

గోదావరిఖని సమ్మక్క జాతర నిర్వహణకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్ బుధవారం పరిశీలించారు. జాతర సమయం సమీపిస్తున్నందున పనుల్లో వేగం మరింత పెంచాలని అధికారులకు ,కాంట్రాక్టర్ లకు సూచించారు. జాతర ప్రాంగణం లో ఫ్లోరింగ్,పెయింటింగ్ తదితర పనులు చురుగ్గా సాగుతుండటం...

0

పేద యువతి పెళ్లికి సహాయం!

రామగుండం మున్సిపల్ కార్పోరేషన్ స్థానిక 45 వ డివిజన్ తిలకనగర్ డౌన్ లో నిరుపేద కుటుంబానికి చెందిన తోటపల్లి శ్రీనివాస్ గారి కూతురి వివాహానికి విజయమ్మ ఫౌండేషన్ ద్వారా డివిజన్ కార్పొరేటర్ కొమ్ము వేణు-స్వప్న గారు పెళ్లి కూతురిని చేయడం జరిగినది అలాగే 50 కిలోల బియ్యం...

0

ఓపెన్ యూనివర్సిటీ పరీక్షలు వాయిదా!

డా బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరీక్షలు వాయిదా ఫిబ్రవరి 2 వ తేదీ నుండి జరుగవలసిన డా బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మొదటి సంవత్సరం రెండవ సెమిస్టర్ పరీక్షలు వాయిదా పడినట్లు కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ ఖాజా జహీర్ అహమ్మద్ మరియు కో ఆర్డినేటర్...

0

ఫిబ్రవరి 1 నుండి విద్యాసంస్థల ప్రారంభం!

తెలంగాణలో విద్యాసంస్థలను ఫిబ్రవరి 1 నుంచి పునఃప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. పొరుగు రాష్ట్రాల్లో పాఠశాలలు తెరుస్తున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులను పొడిగించిన విషయం తెలిసిందే. ఈ నెల...

0

ఐజీ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి గారికి అభినందనలు తెలిపిన పోలీస్ అధికారులు

ఐజీగా పదోన్నతి పోందిన రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి ఐపియస్ గారికి రామగుండం పోలీస్ కమిషనరేట్ కు చెందిన పోలీసు అధికారులు పుష్పాగుచ్చాలను అందజేశారు అభినందనలు తెలియజేసారు. సిపి అభినందనలు తెలిపిన వారిలో ఏఆర్ ఏసిపి సుందర్ రావు, ట్రాఫిక్ ఏసీపీ బాలరాజ్...

0

ఆర్టీసీ బస్సుల పై ప్రకటనలు ఇక ఉండవు?

బస్సులపై ప్రకటనల విధానానికి ఆర్టీసీ స్వస్తి పలికింది. ఇంతకాలం బస్సులపై ప్రకటనలు ఏర్పాటు చేసుకునేందుకు ఆర్టీసీ అనుమతించింది. దీన్ని ఆదాయ మార్గంగా చేసుకుంది. వీటి రూపంలో సాలీనా సగటున రూ.20 కోట్ల ఆదాయాన్ని సంస్థ పొందుతోంది. కానీ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ఇప్పుడు ఈ ప్రకటనల విధానాన్ని...