ఐజీ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి గారికి అభినందనలు తెలిపిన పోలీస్ అధికారులు

ఐజీగా పదోన్నతి పోందిన రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి ఐపియస్ గారికి రామగుండం పోలీస్ కమిషనరేట్ కు చెందిన పోలీసు అధికారులు పుష్పాగుచ్చాలను అందజేశారు అభినందనలు తెలియజేసారు. సిపి అభినందనలు తెలిపిన వారిలో ఏఆర్ ఏసిపి సుందర్ రావు, ట్రాఫిక్ ఏసీపీ బాలరాజ్ లు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్ స్పెక్టర్లు విద్య సాగర్, సత్యనారాయణ, si రాజమౌళి, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, గోదావరిఖని 1టౌన్ ఇన్స్పెక్టర్ లు రమేష్ బాబు, రాజ్ కుమార్, టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ మహేందర్,ఆర్.ఐ మధుకర్, శ్రీధర్, సూపరింటెండెంట్ సందీప్, సిసి శ్రవణ్ కుమార్, మనోజ్,రామగుండం పోలీస్ సంఘం అధ్యక్షులు బోర్ల కుంట పోచలింగం, ఆర్ఎస్ఐ లు వున్నారు.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *