ఫిబ్రవరి 1 నుండి విద్యాసంస్థల ప్రారంభం!

తెలంగాణలో విద్యాసంస్థలను ఫిబ్రవరి 1 నుంచి పునఃప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. పొరుగు రాష్ట్రాల్లో పాఠశాలలు తెరుస్తున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులను పొడిగించిన విషయం తెలిసిందే. ఈ నెల 30 వరకు పాఠశాలలకు విద్యాశాఖ సెలవులు ఇవ్వగా.. కొన్ని రోజుల నుంచి విద్యార్థులకు ఆన్లైన్లో తరగతులు నిర్వహిస్తున్నారు.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *