Category: తాజా

0

ప్రతిష్టాత్మక శ్రమశక్తి అవార్డు అందుకున్న వడ్డేపల్లి శంకర్.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మిక దినోత్సవం సందర్భంగా ప్రతిష్టాత్మకంగా అందజేసే సర్వశక్తి అవార్డు ఆదివారం హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగింది… సింగరేణి కార్మికుల ఆశీస్సులతో రామగుండం ఎమ్మెల్యే. ….సహకారంతో కార్మిక శాఖ మంత్రివర్యులు …మల్లారెడ్డి ,హోం శాఖ మంత్రివర్యులు మహమ్మద్ అలీ చేతులమీదుగా శ్రమశక్తి అవార్డు…వడ్డేపల్లి శంకర్ అందుకున్నారు.టీబీజీకేఎస్...

0

వారి రక్త తర్పణ కార్మిక లోకానికి కొత్త దిశ!

కార్మికుడు తన రక్త మాంసాలు కరిగించి, చెమట చిందించి పనిచేస్తేనే మనం ముందుకు సాగేది. వారి శ్రమను గుర్తిస్తూ జరుపుకొంటున్నదే ‘మే’ డే! ఈ రోజు కార్మికుల ఐక్యత, పోరా టానికి నిదర్శనం. నిజానికి మే డే ఎలా వచ్చిందంటే… కార్మికులకు ఎనిమిది గంటల పని విధానం...

0

ప్రజల మన్ననలు పొందేలా పనిచేయాలి!

రామగుండం పోలీస్ కమీషనరెట్ హెడ్ క్వార్టర్స్ లో గోదావరిఖని సబ్ డివిజన్ సివిల్ పోలీస్, ఆర్మూడ్ రిజర్వ్ పోలీస్ సిబ్బందికి వీక్లీ పరేడ్ నిర్వహించడం జరిగింది. ఈ పరేడ్ కి రామగుండం పోలీస్ కమిషనర్ …ఎస్.చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్ (ఐజీ) … హాజరై గౌరవ వందనం స్వీకరించి...

0

మోదీ విధానాలను ప్రతి ఖండించాల్సిందే!

గోదావరిఖని శ్రామిక భవన్, సిఐటియు కార్యాలయంలో ఉత్తర తెలంగాణ జిల్లాల సిఐటియు వర్క్ షాప్ జరిగింది.ఈసమావేశానికి పెద్దపల్లి జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యం రావు అధ్యక్షత వహించగా…. ముఖ్యఅతిథిగా సిఐటియు రాష్ట్ర కార్యదర్శి భూపాల్ … హాజరై మాట్లాడుతూ 1886 లో అమెరికాలోని చికాగో నగరం హే...

0

ఘనంగా సన్మానించి న కాలనీ వాసులు!

రామగుండం కార్పోరేషన్ 25వ డివిజన్ లోని బృందావనం కాలనీ వాసులు కార్పొరేటర్ నగునూరి సుమలత – రాజు ని ఘనంగా సన్మానించారు. ప్రజలు తనపై నమ్మకంతో గెలిపించిన నాటి నుండి ప్రజా శ్రేయస్సు, అభివృద్ధిపై దృష్టి పెట్టిందని కొనియాడారు. కాలనీలలో ఉన్న కనీస, మౌలిక సదుపాయాలు కల్పించడంలో...

0

ప్రభుత్వ పాఠశాలల్లో కార్పోరేట్ తరహా విద్య బోధన..!

తెలంగాణ విద్యావ్యవస్థ ను దేశానికే ఆదర్శంగా నిలుపాలన్నదే సి.ఎం కేసీఆర్‌ గారి లక్ష్యమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. సోమవారం రామగుండం కార్పోరేషన్ పరిధిలోని 8 వ డివిజన్ లో ఉర్దూ మీడియం పాఠశాలలో మన ఊరు మన బడి కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు పాల్గొని...

0

క్రమశిక్షణ కలిగిన చదువు ఉన్నత శిఖరాల వైపు నడిపిస్తుంది.

స్థానిక అడ్డగుంటపల్లి శ్రీరామ విద్యానికేతన్ స్కూల్ లో వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందిఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ విద్యార్థుల సన్మార్గంలో నడిపించినప్పుడే మీ భవిష్యత్తు బాగుంటుంది ..అని అన్నారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ఉపాధ్యాయులు చెప్పే విషయాన్ని శ్రద్ధగా విని ఆలోచించాలి...

0

ధర్మాసుపత్రి లో అధర్మం!

షార్ట్ సర్క్యూట్ తో కాలిపోయిన మూడు యంత్రాలు గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో డయాలసిస్ పేషెంట్ లు రోజు నరకయాతన అనుభవిస్తున్నారని సిపిఐ నాయకులు మద్దెల దినేష్ డి హెచ్ పి ఎస్ నాయకులు …కందుకూరి రాజారత్నం…..శనివారం రోజున డయాలసిస్ కేంద్రాన్ని సందర్శించి రోగుల...

0

కారుణ్య ఉద్యోగ నియామక ఉత్తర్వుల అందజేత!

ఆర్ జి 1 జీఎం కార్యలయం లో మెడికల్ ఇన్ వాలిడేషన్ మరియు చనిపోయిన NCWA ఉద్యోగుల డిపెండెంట్స్ 33 మందికి కారుణ్య నియామక ఉద్యోగ ఉత్తర్వులు ఆర్ జి 1 జనరల్ మేనేజర్ కె. నారాయణ … చేతుల మీదుగా అందించటం జరిగింది. ఈ సంధర్భాన్ని...

0

పుస్తకాలే…. పురోభివృద్ధికి పునాదులు !

నేడు ”అంతర్జాతీయ పుస్తక దినోత్సవం”. …ప్రముఖ రచయితలు సెర్వాంటిస్‌, విలియం షేక్స్‌పియర్‌ వర్థంతి నేపథ్యంలో ఏప్రిల్‌ 23వ తేదీన ప్రతీ సంవత్సరం అంతర్జాతీయ పుస్తక, ప్రచురణ, కాపీరైట్‌ దినోత్సవం జరపాలని ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది.ఆ మేరకు ఏటా ఉత్సవాలు స్ఫూర్తిదాయకం.”పుస్తకాలు మనో మాలిన్యాలను తొలగించే దీపాలు” అంటారు డాక్టర్‌...