క్రమశిక్షణ కలిగిన చదువు ఉన్నత శిఖరాల వైపు నడిపిస్తుంది.
స్థానిక అడ్డగుంటపల్లి శ్రీరామ విద్యానికేతన్ స్కూల్ లో వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ విద్యార్థుల సన్మార్గంలో నడిపించినప్పుడే మీ భవిష్యత్తు బాగుంటుంది ..
అని అన్నారు
పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ఉపాధ్యాయులు చెప్పే విషయాన్ని శ్రద్ధగా విని ఆలోచించాలి మన భవిష్యత్తును మనమే నిర్ణయించుకోవాలి వీడ్కోలు సమావేశం లో విద్యార్థులు ఆటపాటలతో కార్యక్రమాలు ముగిసింది..