కారుణ్య ఉద్యోగ నియామక ఉత్తర్వుల అందజేత!

ఆర్ జి 1 జీఎం కార్యలయం లో మెడికల్ ఇన్ వాలిడేషన్ మరియు చనిపోయిన NCWA ఉద్యోగుల డిపెండెంట్స్ 33 మందికి కారుణ్య నియామక ఉద్యోగ ఉత్తర్వులు ఆర్ జి 1 జనరల్ మేనేజర్ కె. నారాయణ … చేతుల మీదుగా అందించటం జరిగింది. ఈ సంధర్భాన్ని పురస్కరించుకొని ఆర్జీ-1 జనరల్ మేనేజర్ కె. నారాయణ …. మాట్లాడుతూ సింగరేణి సి&ఏం.డి . ఎన్. శ్రీధర్ ఐ.ఎ.ఎస్ … చొరవతో త్వరిత గతిన కారుణ్య నియామక ఉత్తర్వులు అందించటం జరిగిందని అన్నారు. మెడికాల్ బోర్డ్ కు దరఖాస్తు చేసున్న వారు వెంటనే ఆన్ ఫిట్ అవటం ఆ వెంటనే వారి కుటుంబ సభ్యులలో డిపెండెంట్ కింద పోస్టింగ్ అందించటం త్వరిత గతిన అవుతుందని అన్నారు…ఆర్జీ-1 ఏరియాలో ఈ రోజు 33 మంది డిపెండెంట్లకు ఒకే దఫా కారుణ్య ఉద్యోగ నియామక ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందని, ఇందులో 5 మహిళలు, 28 మంది పురుషులు ఉన్నారు . వీరికి ఆర్ జి 1 ఏరియా లో పోస్టింగ్ ఇవ్వటం జరుగుతుందన్నారు . అతి తక్కువ సమయం లో వీరికి పోస్టింగ్ ఇవ్వటం జరిగిందని అన్నారు . … కాబోవు ఉద్యోగులు ఇప్పటి పరిస్థితులకు అనుకూలంగా పని నైపుణ్యాన్ని మెరుగుపరచు కొని కంపెనీ పురోభివృద్ధికి పాటుపడాలని తెలిపారు . సింగరేణి భవిష్యత్ యువ ఉద్యోగుల చేతులలో ఉందని అన్నారు. ప్రతి ఒక్కరు కూడా పనియే ప్రత్యేక్ష దైవంగా భావించి తమ విధులకు హాజరు కావాలని సూచించారు . .. ఈ కార్యక్రమంలో డిప్యూటీ పర్సనల్ మేనేజర్ సి. హెచ్ . లక్ష్మి నారాయణ , సి ఏం ఓ ఏ ఐ అధ్యక్షులు పోనోగోటి శ్రీనివాస్, జీఎం ఆఫీస్ ఇంచార్జ్ ప్రవీణ్, సీనియర్ పర్సనల్ అధికారి బంగారు సారంగపాణి , (శావణ్ , పి ఏ దేవా చారి , ఎస్ ఎస్ ఓ వీరా రెడ్డి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. …

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *