Category: తాజా

0

బండి వి అవివేకపు వ్యాఖ్యలు!

తెలంగాణలోని మసీద్ లలో తవ్వకాలు చేపట్టాలని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చేసిన వాక్యలు ఆయన అవివేకానికి నిదర్శనమని ఎంఐఎం పెద్దపెల్లి జిల్లా కోశాధికారి షేక్ నసీరుద్దీన్ వాఖ్యానించారు .మూడేండ్లలో కరీంనగర్ ఎంపీ గా బండి సంజయ్ చేసిన అభివృద్ధి ఏంటని ప్రశ్నించారు. ప్రజల ఆధ్యాత్మిక మసీద్...

0

భారీగా తగ్గిన పెట్రోల్ ధరలు!

దేశంలో రోజురోజుకీ ఇంధన ధరల పెరుగుదలతో అల్లాడిపోతున్న ప్రజలకు కేంద్రం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది…. చమురుపై భారీగా ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్టు వెల్లడించింది. లీటరు పెట్రోల్పై రూ. 9.5లు, లీటరు డీజిల్పై రూ.7లు చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్టు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీంతో...

0

నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నం..!

రామగుండం కార్పొరేషన్ పరిధిలోని ప్రతి డివిజన్ ను సుందరంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా అనేక అభివృద్ధి పనులను చేపట్టడం జరుగుతుందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. శనివారం రామగుండం కార్పొరేషన్ మూడవ డివిజన్ న్యూ పోరట్ పల్లి లో 30 లక్షల వ్యయం తో ఓపెన్...

0

అంతిమ యాత్ర కు సేవా స్ఫూర్తి ఫౌండేషన్ మడిపెల్లి చేయూత..

పెద్దపెల్లి జిల్లా అంతర్గాం మండలం లోని గుంటూరు పల్లి గ్రామానికి చెందిన తుంగపిండి కనకయ్య ట్రాక్టర్ డ్రైవర్ వ్యవసాయ పనుల్లో భాగంగా పొలం పనులకు వెళ్ళగా ఈరోజు ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బావి లో పడడం తో డ్రైవర్ కనకయ్య మరణించడం జరిగింది. నిరుపేద కుటుంబానికి చెందిన కనకయ్య...

0

అనారోగ్య బాధితునికి 7 లక్షల 50 వేల ఎల్.ఓ.సీ!

రామగుండం నియోజకవర్గ ప్రజల సేవే ఆయన శ్వాస… ఆయన ధ్యాసంతా పేదలకు అండగా నిలువాలన్నాదే…. రామగుండం నియోజకవర్గంలోని పేద ప్రజలకు కొండంత అండగా నిలుస్తున్నారు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ … గోదావరిఖని కళ్యాణ నగర్ కు చెందిన మాణిక్య రావు లివర్ కిడ్నీ సమస్యలతో ఆపరేషన్...

0

మెడికల్ వేస్ట్ బయటపడ్డ వేస్తే చర్యలు తప్పవు!

బయో మెడికల్ వేస్ట్ బయటపడ వేయకుండా ప్రత్యేక వాహనానికి అప్పగించాలని రామగుండం నగర పాలక సంస్థ కమీషనర్ బి.సుమన్ రావు కోరారు. సోమవారం రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో ఆసుపత్రుల నిర్వాహకులు,ఆర్ ఎం పి, పి ఎం పి వైద్యులతో సమావేశం నిర్వహించారు. హనికారక వ్యర్థాలను...

0

దుకాణాల వద్ద వధిస్తే లైసెన్స్ రద్దు !

పశువధశాలలో కాకుండా దుకాణం వద్ద మేకలు , గొర్రెలు వధిస్తే మూడు వేల రూపాయల జరిమానా విధించడంతో పాటు మాంసం స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ బి. సుమన్ రావు హెచ్చరించారు. మంగళ వారం నగర పాలక సంస్థ పారిశుద్ధ్య విభాగం...

0

అన్నార్ధులకు అన్నమౌతున్న మడిపెల్లి మల్లేష్..

అన్నా అంటే నేనున్నా అంటూ అభాగ్యుల ఆకలి తీర్చే మడిపెల్లి మల్లేష్ నేడు ఉదయం సేవా స్పూర్తి ఫౌండేషన్ సభ్యుల సహకారంతో అనారోగ్యంతో బాధపడుతు ఎలాంటి పనిచేతకాక ఇంటికే పరిమితం అయి కుటుంబ పోషణ లేక బాధపడే కొన్ని కుటుంబాలకు నేడు సేవా స్పూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో...

0

నిందితులను బహిరంగంగా ఉరితీయాలి…

ముస్లిం యువతిని ప్రేమించి పెళ్లి చేస్తున్నాడని దళిత యువకుడు నాగరాజును యువతి సోదరులు హత్య చేశారని ఆల్ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కాంపెల్లి సతీష్ ఒక ప్రకటనలో ఆరోపించారు. దళిత యువకుడు నాగరాజు హత్యను ఆయన తీవ్రంగా ఖండించారు. కేవలం నాగరాజు దళితుడనే...

0

హనుమాన్ భక్తుల బిక్ష కై వంటపాత్రలు వితరణ చేసిన కార్పోరేటర్ పోన్నం..

రామగుండం కార్పొరేషన్ 48 వ డివిజన్ లో కార్పొరేటర్ పొన్నం విద్య లక్ష్మణ్ గౌడ్ మారుతి నగర్ లోని భక్తాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ మాల వేసిన స్వాములకు అన్నదానం కొరకు చాలా దూరం వెళ్ళవలసి వస్తుందని అందుకుగాను కార్పొరేట్ దృష్టికి తీసుకు వెళ్ళడంతో కార్పోరేటర్ సానుకూలంగా...