Dharwaza

0

మంత్రి మల్లారెడ్డి పై చార్జిషీట్!!!

దర్వాజ ప్రతినిధి,హైదరాబాద్: 2014లో మల్కజిగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ తరుపున ఎంపీగా పోటీ చేసినప్పుడు ఇచ్చిన అఫిడవిట్ లో సికింద్రాబాద్ ప్యాట్నీలోని గవర్నమెంట్ కాలేజీ నుంచి 1973లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణుడైనట్టు పేర్కొన్నారు.2018 లో ఇచ్చిన అఫిడవిట్ లో సికింద్రాబాద్ లో ని వెస్లి జూనియర్ కాలేజ్ నుంచి...

0

షురూ చేసిన కాంగ్రెస్ బుజ్జగింపులు!!

దర్వాజా ప్రతినిధి: ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కాంగ్రెస్ రెబెల్స్ తో చర్చిస్తున్న ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శి విష్ణుదాస్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్..రెబెల్స్ ను బుజ్జగిస్తూ నామినేషన్లు ఉపసంహరించుకోవాలని సూచిస్తున్న కాంగ్రెస్..రేపటి వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉండడంతో...

0

నేడు నామినేషన్ల పరిశీలన!!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ల దాఖలు ప్రక్రియ 10వ తేదీతో ముగిసింది. నేడు నామపత్రాల పరిశీలన ప్రక్రియ జరగనుండగా.. 15వ తేదీ లోపు వాటి ఉపసంహరణకు అవకాశం ఉంది. మొత్తం 4,798 మంది అభ్యర్థులు 5,716 సెట్‌ల నామినేషన్లు దాఖలు చేశారు. 30వ...

0

ఈనెల 10నరామగుండం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందుల సంధ్యారాణి నామినేషన్!..

దర్వాజా ప్రతినిధి: గోదావరిఖని ప్రధాన చౌరస్తా నుండి ఈనెల 10వ తేదీన ఉదయం 10 గంటలకు నామినేషన్ ఆశీర్వాద యాత్రను నియోజక వర్గ ప్రజలంతా తరలివచ్చి… విజయవంతం చేయాలని రామగుండం బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కందుల సంధ్యారాణి కోరారు. కావున నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు, నాయకులు,...

0

మంత్రి గంగుల కమలాకర్‌కు హైకోర్టులో ఊరట!!

దర్వాజ ప్రతినిధి: బీఆర్‌ఎస్‌ కరీంనగర్‌ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది. పిటిషనర్‌ ఆరోపణలకు సరైన ఆధారాలు లేవని చెప్పింది. 2018 ఎన్నికల్లో పరిమితికి మించి గంగుల కమలాకర్‌ ఎన్నికల ఖర్చు చేశారంటూ కాంగ్రెస్‌ నేత,...

0

సీఎం హెలికాప్టర్లో సాంకేతిక సమస్య!!

దర్వాజ ప్రతినిధి: కేసీఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దేవరకద్రలో ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా సాంకేతిక సమస్యను పైuలట్ గుర్తించి అప్రమత్తమయ్యారు. వెంటనే హెలికాప్టర్ను తిరిగి వెనక్కి మళ్లించి ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో ల్యాండింగ్ చేశారు. మరోవైపు ఏవియేషన్ సంస్థ ప్రత్యామ్నాయ హెలికాప్టర్ను ఏర్పాటు...

0

మేడిగడ్డ వద్ద 144 సెక్షన్.. నేడు BJP బృందం!!

మేడిగడ్డ వద్ద కొత్తగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. బ్యారేజీ ఏడో బ్లాక్ 20వ పియర్ కుంగడంతో TS-మహారాష్ట్ర మధ్య అక్టోబరు 21 నుంచి రాకపోకలు నిలిపేసిన విషయం తెలిసిందే. మేడిగడ్డ పరిసరాల్లో 144 సెక్షన్ కొనసాగుతుంది. బ్యారేజీ వైపు ఎవరూ వెళ్లకుండా అధికారులు, సంస్థ ప్రతినిధులు పెద్ద...

0

ముదిరాజ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు!!

గోదావరిఖని పట్టణ కేంద్రంలోని మార్కండేయ కాలనీలో శుక్రవారం జరిగిన ముదిరాజ్ కులస్తుల సమావేశంలో నూతనంగా రామగుండం ముదిరాజ్ వెల్ఫేర్ అసోసియేషన్ ను ఏకగ్రీవంగా ప్రకటించారు. ఈ సందర్భంగా రామగుండం ముదిరాజ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పిల్లి శివయ్య ముదిరాజ్, ప్రధాన కార్యదర్శిగా దబ్బెట శంకర్ ముదిరాజ్, కోశాధికారిగా...

0

“దుద్దిళ్లకు” హైకోర్టులో ఊరట!!!

ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబుపై నమోదైన కేసులో హైకోర్టు స్టే..తదుపరి చర్యలను నిలిపివేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన ధర్మాసనంపెద్దపల్లి జిల్లా రామగుండం కమిషనరేట్‌ పరిధి మంథని పోలీస్‌ స్టేషన్‌లో ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబుపై నమోదైన కేసులో విచారణపై హైకోర్టు స్టే విధించింది. తదుపరి చర్యలను నిలిపివేయాలని పోలీసులకు...