ముదిరాజ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు

గోదావరిఖని పట్టణ కేంద్రంలోని మార్కండేయ కాలనీలో శుక్రవారం జరిగిన ముదిరాజ్ కులస్తుల సమావేశంలో నూతనంగా రామగుండం ముదిరాజ్ వెల్ఫేర్ అసోసియేషన్ ను ఏకగ్రీవంగా ప్రకటించారు. ఈ సందర్భంగా రామగుండం ముదిరాజ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పిల్లి శివయ్య ముదిరాజ్, ప్రధాన కార్యదర్శిగా దబ్బెట శంకర్ ముదిరాజ్, కోశాధికారిగా గైక్వాడ్ రజనీకాంత్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *