దర్వాజ: ఐ టి పార్కు ఎర్పాటు నాటా సభల కోసం అమెరికా పర్యటనకు వెళ్ళిన రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ కి అమెరికాలో ఘన స్వాగతం పలికారు. తెలంగాణ ఐటి పారిశ్రామికవేత్తలు నాటా ప్రతినిధులు డల్లాస్ ఎయిర్‌పోర్ట్ లో ఎమ్మెల్యే కి శాలువాలు కప్పి పూల బోకేలతో అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం స్వాగతం పలికారు.
Post Views: 401