నెల పాటు రామగుండం కమిషనరేట్ పరిధిలో నిషేధ ఆజ్ఞలు!!

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి- మంచిర్యాల జిల్లాలలో ఈ నెల 1 నుంచి డిసెంబర్ 1 వరకు నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి ప్రకటించారు. డ్రోన్ కెమెరాలతో పాటు DJ సౌండ్స్‌కు ఎలాంటి అనుమతులు లేవన్నారు. అలాగే బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *