అవయవ దానం పునర్జన్మనిస్తుంది..
అమ్మ జన్మనిస్తుందని, అవయవ దానం పునర్జన్మనిస్తుందని సదాశయ ఫౌండేషన్ సభ్యులు అన్నారు.. మంగళవారం పట్టణంలోని పోచమ్మ మైదానంలో ఏర్పాటు చేసిన స్వర్ణకార సంఘం మాజీ నాయకులు కొండపర్తి నరహరి జన్మదిన వేడుకల సందర్భంగా ఆయన నుంచి అవయవ దాన పత్రాలను స్వీకరించారు … ఈ సందర్భంగా వారు...