Category: స్థానికం

Medigadda has been a issue in this political elections. 0

మేడిగడ్డను పరిశీలించిన ఎన్డిఎస్ఏ (NDSA)!!

దర్వాజ ప్రతినిధి: కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజ్‌ కుంగిపోవడంపై నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ(NDSA) సంచలన నివేదిక విడుదల చేసింది. ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ మెయింటెనెన్స్ వైఫల్యం వల్లే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిందని నిర్ధారించింది. ఈ మేరకు నాలుగు పేజీల నివేదికను విడుదల...

0

రాహుల్ గాంధీ సభను విజయవంతం చేయండి.

వేలాదిగా తరలి రండి. మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, పెద్దపల్లి పార్లమెంట్ ఇంచార్జ్ మోహన్ జోషి, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మక్కాన్ సింగ్. దర్వాజ,పెద్దపల్లి: ఈనెల 29న పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరగనున్న రాహుల్ గాంధీ మహాసభకు వేలాదిగా తరలిరావాలని కాంగ్రెస్ నాయకులు పిలుపునిచ్చారు.జిల్లా కేంద్రం లోని...

0

అగ్ర రాజ్యం లో అన్న కు ఘన స్వాగతం !

దర్వాజ: ఐ టి పార్కు ఎర్పాటు నాటా సభల కోసం అమెరికా పర్యటనకు వెళ్ళిన రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ కి అమెరికాలో ఘన స్వాగతం పలికారు. తెలంగాణ ఐటి పారిశ్రామికవేత్తలు నాటా ప్రతినిధులు డల్లాస్ ఎయిర్‌పోర్ట్ లో ఎమ్మెల్యే కి శాలువాలు కప్పి పూల బోకేలతో...

0

పరామర్శ

దర్వాజ:/ అంతర్గాం మండలం విస్సంపేట గ్రామం లో బియ్యల భూమన్నా తండ్రి రాజయ్య మరణించగా వారి కుటుంబాన్ని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పరామర్శించారు.వీరి వెంట సీనియర్ కాంగ్రెస్ నాయకులు, గ్రామ కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు

0

ఆరిఫ్ సేవలు భేష్..!

దర్వాజ :/ కంటి చూపు ప్రసాదించడాని.. మరణించిన వారి నేత్రాలను సేకరించి, వాటిని ఐ బ్యాంక్ కు తరలిస్తున్న గోదావరిఖనికి చెందిన షేక్ ఆరిఫ్ టెక్నీషియన్ సేవలు భేష్ అని లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్లు రేకులపల్లి విజయ, మినేష్ నారాయణ్ తండాన్, ముద్దసాని ప్రమోద్ కుమార్...

0

కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు..

బలపడుతున్న పార్టీ… బలహీన పడుతున్న బీఆరెస్.. దర్వాజ:/ పెద్దపల్లి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు శుక్రవారం కాంగ్రెస్లో చేరారు పెద్దపల్లి పట్టణ కేంద్రంలోని అర్ కే గార్డెన్స్ లో పెద్దపల్లి మండలంలోని గౌరెడ్డిపేట గ్రామానికి చెందిన బారాసా మరియు బీజేపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, దాగిటి...

0

మానవ హక్కులపై అందరికీ అవగాహన ఉండాలి!

రాష్ట్ర హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జిల్లా కన్వీనర్ ఈదునూరి శంకర్… దర్వాజ: వ్యక్తి గౌరవం కూడా మానవ హక్కులేనని తెలంగాణ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ పెద్దపల్లి జిల్లా కన్వీనర్ ఈదునూరి శంకర్ అన్నారు.గోదావరిఖని పవర్ హౌజ్ కాలనీలోని ప్రభుత్వ శాఖ గ్రంధాలయంలో ఆదివారం ‘మానవ హక్కుల పరిరక్షణ’...

0

కార్మికులకు మెరుగైన వేతన ఒప్పందం……

దర్వాజ: బొగ్గు గని కార్మికులకు మెరుగైన వేతన ఒప్పందం జరిగిందని, ఇది చారిత్రాత్మకమని జేబీసీసీఐ మెంబర్ కొత్తకాపు లక్ష్మారెడ్డిపేర్కొన్నారు. శనివారం గోదావరిఖని జవహర్ నగర్ లోని శిశుమందిర్లో జరిగినవిలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 19శాతం ఫిట్మెంట్తో బొగ్గుగని కార్మికులకు మెరుగైన వేతన ఒప్పందం జరిగిందన్నారు. అలవెన్సులు, ఇతర...

0

ప్రయాణికుల కోసం చలివేంద్రం!.

ఉదారత చాటుకున్న ముస్త్యాల సర్పంచ్… దర్వాజ:……అసలే ఎండాకాలం.. బయటకు వెళ్తే చాలు దాహం దాహం.. ఇంటికి వెళితేనే కానీ దాహం తీరలేని పరిస్థితి అలాంటిది ప్రయాణమై బయటికి వెళ్తున్నప్పుడు దాహార్తిని తీర్చుకోవాలంటే గగనమైన పరిస్థితి. సొంత మనుషులే ఇంటికి వెళ్తే కూడా నీళ్లు ఇవ్వని సమాజంలో బ్రతుకుతున్న...

0

పుట్ట మధు పై సంచలన ఆరోపణలు చేసిన బిఆర్ఎస్ నాయకురాలు!…..

దర్వాజ: పెద్దపల్లి జిల్లా పరిషత్ ఛైర్మన్ పుట్ట మధుపై మరోసారి ఆరోపణలకు దిగారు మహిళా ఎంపీపీ. మధుతో పాటు ఆయన అనుచరులు తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కన్నీటి పర్యంతం అయ్యారు. గతంలోనూ ఈ మహిళా ఎంపీపీ పుట్ట మధు అనుచరుడి కారణంగా కన్నీరు మున్నీరుగా విలపిస్తూ...