Category: స్థానికం

0

గొంతులో గరళం..!

ప్రజలకు మురికి నీరే గతి• ప్రశ్నార్థకంగా ప్రజారోగ్యం. అర్జీ 1 సింగరేణి అధికారుల నిర్లక్ష్యం సిగ్గు చేటు. ఖని లో దుస్థితి ఇదీ. ప్రత్యేక ప్రతినిధి, దర్వాజ :..గరళాన్ని తలపించే ఇక్కడి కుళాయి నీళ్లు తాగాలంటే ప్రజలు హడలిపోతున్నారు. గోదావరి లో సరైన శుదీకరణ లేకపోవడం,తాగునీటి పైపుల...

0

ఒక్క రోజులోనే సింగరేణి అద్బుతం!……

ఈనెల 28 తేదీ ఒక్కరోజే 2.53 లక్షల టన్నుల బొగ్గు రవాణా 2.46 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి.. రికార్డు స్థాయిలో అదేరోజు 44 రైలుబండ్ల ద్వారా వినియోగదారులకు సరఫరా సంస్థ ఛైర్మన్ అండ్ ఎండీ ఎన్. శ్రీధర్ అభినందనలు. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ తన...

0

ఇద్దరు నిందితుల అరెస్టు..

ఎన్టిపిసి పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితుల ను అరెస్టు చేసి వివరాలని రామగుండం సిఐ చంద్రశేఖర్ గౌడ్, ఎస్సై జీవన్ లతో కలిసి బుధవారం వెల్లడించారు…అన్నపూర్ణ కాలనీలో ఒక ఇంట్లో, కృష్ణ నగర్ లోని రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి మల్లయ్య ఇంట్లో దొంగతనం...

0

ఖని లో ఘనంగా క్రిస్టమస్ వేడుకలు..!

ఖనిలో డిసెంబరు 25న క్రిస్‌మస్‌ పండగను పురస్కరించుకుని వేడుకలు ఘనంగా జరిగాయి. చర్చిలన్నీ రంగురంగుల విద్యుత్‌ బల్బులతో సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. క్రైస్తవ సోదరులు ప్రముఖ చర్చిలలో భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు జరిపారు. పండగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ పండగను ప్రభుత్వ పరంగా నిర్వహించడంతో పాటు పేద క్రైస్తవ సోదరులకు...

0

ఖని ప్రభుత్వ ఆస్పత్రికి సూపరిండెంట్ లేరా?

మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ కు ప్రభుత్వ ఆస్పత్రి పై అజమాయిషీ ఎందుకు? ఆస్పత్రిలోని సిబ్బంది ని ఇబ్బంది పెడుతున్న ప్రిన్సిపాల్ ను బదిలీ చేయండి . ఆస్పత్రి నిర్వహణ కోసం నూతన సూపరిండెంట్ ను నియమించాలి. మెడికల్ కళాశాల గేటుకు ఉద్యోగాలు అమ్మబడునని బోర్డ్ పెట్టుకోండి. గోదావరిఖని...

0

ఘనంగా మినీ క్రిస్మస్ వేడుకలు

క్రిస్మస్ వేడుకలు ఖనిలో గురువారం ఘనంగా జరిగాయి..స్థానిక 11వ డివిజన్లో స్థానికులు వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి, స్వీట్లు పంచిపెట్టారు .క్రీస్తు జన్మదిన వేడుక విశిష్టతను పలువురికి తెలియజేశారు.ముఖ్య అతిథిగా పాస్టర్ జి.శాంసన్ పాల్గొని దైవ వర్తమానాన్ని అందించారు. కాలనీ పెద్దలు లంక రాజమల్లు ,దూడపాక...

0

మెడికల్ కళాశాల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

నవంబర్ 29న స్థానిక గోదావరిఖని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఆమ్ ఆద్మీ పార్టీ పార్లమెంటరీ కన్వీనర్ మాలెం మధు సందర్శించడం జరిగింది .ఇక్కడ మెడికల్ కళాశాల ఏర్పాటులో భాగంగా ప్రభుత్వ కళాశాల తరగతి గదులపై మెడికల్ కాలేజీకి సంబంధించిన బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది. వాటిని ఇంతవరకు...

0

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ జోక్యంతోనే సింగరేణిలో ప్రైవేటీకరణ!….

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అండదండలతోనే సింగరేణి సంస్థలో ప్రైవేటీకరణ జోరుగా సాగుతోందని బిఎమ్ఎస్ నాయకులు యాదగిరి సత్తయ్య ఆరోపించారు. సోమవారం బి ఎం ఎస్ దాని అనుబంధ భారతీయ జనతా పార్టీ నాయకులు నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ..51...

0

కేంద్ర మంత్రి కి బి జె పి శ్రేణులు ఘనస్వాగతం..

ఈనెల 12న ఆర్ ఎఫ్ సి ఎల్ జాతికి అంకితం చేయడానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ రానున్న సందర్భంగా ఏర్పాట్లు పరిశీలించడానికి మంగళవారం రాత్రి రామగుండం ఎన్టీపీసీ పర్మినెంట్ టౌన్షిప్ గెస్ట్ హౌస్ చెరుకున్న కేంద్ర ఎరువుల, రసాయనాల సహాయక మంత్రి భగవంత్ ఖూబా కు...

0

ఎన్టీపీసీ లో కేంద్ర మంత్రి కి ఘనస్వాగతం..

ఈనెల 12న ఆర్ ఎఫ్ సి ఎల్ జాతికి అంకితం చేయడానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ రానున్న సందర్భంగా ఏర్పాట్లు పరిశీలించడానికి మంగళవారం రాత్రి రామగుండం ఎన్టీపీసీ పర్మినెంట్ టౌన్షిప్ గెస్ట్ హౌస్ చెరుకున్న కేంద్ర ఎరువుల, రసాయనాల సహాయక మంత్రి భగవంత్ ఖూబా కు...