కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు..

బలపడుతున్న పార్టీ…

బలహీన పడుతున్న బీఆరెస్..

దర్వాజ:/ పెద్దపల్లి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు శుక్రవారం కాంగ్రెస్లో చేరారు పెద్దపల్లి పట్టణ కేంద్రంలోని అర్ కే గార్డెన్స్ లో పెద్దపల్లి మండలంలోని గౌరెడ్డిపేట గ్రామానికి చెందిన బారాసా మరియు బీజేపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, దాగిటి సాగర్ (వార్డు సభ్యులు), బూరం రాధ (వార్డు సభ్యులు),కోట రేణుక (వార్డు సభ్యులు), భుసనవెని ప్రదీప్, కోట సాగర్, కోట శశి, భుషనవెని మధుకర్, కోట భరత్, కొంతం చింటు, కొలగని మహేష్, మురుగాని రాజేశం, కాటం కనకయ్య, బిమోజు సాయి చరణ్, బురం సంతోష్, పపెనాని శ్రీకాంత్, కోట శరత్, బొంకూరి సునీల్, బొంకూరి రాంచరణ్ తదితర కార్యకర్తలు 100 మంది తమ పార్టీలలో అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అరాచక పాలనకు చరమగీతం పాడేందుకు కాంగ్రెస్ పార్టీయే ప్రత్యమ్యాయం అని భావించి పెద్దపల్లి మాజీ శాసనసభ్యులు, టీపీసీసీ ఉపాధ్యక్షులు చింతకుంట విజయరమణ రావు గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.వారందరికీ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.. పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు …ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపాగాని సారయ్య,సర్పంచ్, కొమ్ము శ్రీనివాస్, గౌడ్, కడర్ల శ్రీనివాస్,భుష్ణవేన సురేష్ గౌడ్, భూతగడ్డ సంపత్, సయ్యుద్ మస్రత్,బొడ్డుపల్లి శ్రీనివాస్, తూముల సుభాష్,పోలీసాని మల్లేష్, కొమ్ము కరుణాకర్,సాగర్,గన్నామనేని తిరుపతి రావు, గంగుల వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *