Category: తాజా

0

శాంతి భద్రతల పరిరక్షణ పటిష్టం చేయాలి !

రామగుండం పోలీస్ కమీషనరెట్ హెడ్ క్వార్టర్స్ లో గోదావరిఖని సబ్ డివిజన్ సివిల్ పోలీస్, ఆర్మూడ్ రిజర్వ్ పోలీస్ సిబ్బందికి వీక్లీ పరేడ్ నిర్వహించారు… పరేడ్ కి రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్ (ఐజీ) …. హాజరై గౌరవ వందనం స్వీకరించి తరువాత సిబ్బంది...

0

కుందనపల్లి గ్రామాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించాలి!

రామగుండం ఎన్టిపిసి యాజమాన్యం ప్రభావిత గ్రామాలు ఆర్అండ్ఆర్ కాలనీల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్… అన్నారు. గురువారం ఢిల్లీలో రాష్ట్ర మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ ….ఎంపీలు నామా నాగేశ్వరరావు ….వెంకటేష్ నేత రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ …ఎన్ టీ పీసీ సీ....

0

దూర విద్య అధ్యయన కేంద్రాన్ని యధావిధిగా కొనసాగించాలి!

కాకతీయ విశ్వవిద్యాలయం అనుబంధ దూర విద్య అధ్యయన కేంద్రాన్ని రామగుండం లో యధావిధిగా కొనసాగించాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ , పెద్దపల్లి ఎంపి వెంకటేష్ నెత కోరారు… శుక్రవారం ఢిల్లీలో యు.జి.సి ఫైనాన్స్ ఆడ్వజర్ ఠాగూర్ గారిని పెద్దపల్లి ఎంపి వెంకటేష్ నెత … రామగుండం...

0

బహిరంగ సభకు భారీగా తరలిరండి!

భారతీయ జనతా పార్టీ జూలై మూడవ తేదీన ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి బహిరంగ సభను విజయవంతం చేయడానికి శుక్రవారం రామగుండం నియోజకవర్గం సన్నాహక సమావేశాన్ని భారతీయ జనతాపార్టీ రామగుండం కార్పొరేషన్ శాఖ అధ్యక్షులు గుండబోయిన లక్ష్మణ్ యాదవ్ ఆధ్వర్యంలో ….ఖనిలోని శ్రీనివాస...

0

జీడికే 2ఏ గనిపై స్వచ్ పక్వాడా..!

గురువారం ఆర్జీ-1 పరిధి జిడికె 2ఏ గని పై స్వచ్ఛ్ పక్వాడా కార్యక్రమం నిర్వహించారు. గని పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా జిడికె 2, 2ఏ గని మేనేజర్ రామస్వామి, సేఫ్టీ ఆఫీసర్ డి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుమేరకు, సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన...

0

వెంకటేశ్వర ఆలయంలో సుదర్శన హోమం!

శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో శ్రీపాద క్షేత్ర రామునిగుండ్ల కొండపైన వెంకటేశ్వర ఆలయాన్ని అభినవ తిరుమల తరహ తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. సోమవారం నాడు శ్రీపాద క్షేత్ర రాముని గుండాల కొండ పైన వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామివారి...

0

ఆదర్శ పట్టణాలుగా తీర్చిదిద్దడమే…..

ఆదర్శ పట్టణాలుగా తీర్చి దిద్దడమే పట్టణ ప్రగతి లక్ష్యమని రామగుండం శాసన సభ్యులు కోరుకంటి చందర్ అన్నారు. రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని 37 వ డివిజన్ లో నాలుగవ రోజు పట్టణ ప్రగతి కార్యక్రమం పురస్కరించుకొని సోమవారం నిర్వహించిన వార్డు సభలో ఆయన మాట్లాడుతూ...

0

రాజకీయ నాయకుల వారసులే అత్యాచార ఘటన నిందితులు!

…హైదరాబాద్ లో ఓ మైనర్‌పై జరిగిన అత్యాచార ఘటన దేశంలోనే సంచలనంగా మారింది. పోలీసులే నిందితులకు అండగా ఉన్నారని బీజేపీ, కాంగ్రెస్‌ నేతల ఆరోపణల నేపథ‍్యంలో ఈ కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.ఇదిలా ఉండగా.. ఆదివారం ఈ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు....

0

దరఖాస్తు దారుల పట్ల మర్యాదగా వ్యవహరించాలి…!

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని 1టౌన్ పోలీస్ స్టేషన్ ను పెద్దపల్లి ఇంచార్జ్ డీసీపీ అఖిల్ మహాజన్, గోదావరిఖని ఏసీపీ గిరి ప్రసాద్ తో కలిసి 1టౌన్ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేశారు అనంతరం నూతన భవనంను పరిశీలించారు….. 1టౌన్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఇంచార్జి...

0

శ్రీ ధర్మశాస్త్రలో పెళ్ళి రోజు వేడుకలు!

తమ పెళ్లి రోజు వేడుకలను అనాథ వృద్ధుల మధ్య జరుపుకోవడం, అన్నదానం చేయడం అభినందనీయమని టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 13వ డివిజన్ కార్పొరేటర్ రాకం లతా-దామోదర్ అన్నారు. సింగరేణి ఆర్జీ-1 పరిధి 2ఏ గని ఎస్డిఎల్ ఆపరేటర్ గా పనిచేస్తున్న...