Category: స్థానికం

0

జిడికె 11గని లో ప్రమాదం.

కార్మికుడికి తీవ్రగాయాలు… రామగుండం 1, డివిజన్, జిడికె 11గని లో మంగళవారం తెల్లవారుజామున (సోమవారం నైట్ షిఫ్ట్) జరిగిన ప్రమాదంలో కార్మికుడికి తీవ్రగాయాలయ్యాయి. నైట్ షిఫ్ట్ లొ కంటిన్యూస్ మైనర్ వన్ సీం, 79 లెవల్ లో మంగళవారం తెల్లవారుజాము సుమారు మూడు గంటల ప్రాంతంలో ఒక్కసారిగా...

0

బహిరంగ ప్రదేశాల్లో మద్యం పై నిషేధాజ్ఞలు కోనసాగింపు!

అనుమతి లేని డ్రోన్,డిజె సౌండ్స్ పై చర్యలుసాధారణ పౌరులు ప్రధానంగా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రామగుండం కమిషనరేట్ పరిధిలో మంచిర్యాల, పెద్దపల్లి జోన్ లలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం పై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలను పొడిగిస్తున్నామని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్.చంద్రశేఖర్...

0

రాంపల్లి శ్రీనివాస్ కు ఉపాధ్యాయ రత్న బిరుదు…

పెద్దపెల్లి జిల్లాలో సెప్టెంబర్ ఐదు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రకటించిన ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఆబాద్ రామగుండం పాఠశాల ఉత్తమ ఉత్తమ ఉపాధ్యాయుడుగా ఎన్నికైన సందర్భంగా ఆదివారం బాసర పట్టణంలో సుధాత్రి తెలంగాణ జాతీయ సాహిత్య సంస్కృతి సంస్థ వారు ఉపాధ్యాయ రత్న బిరుదు ప్రధాన చేయడంతో పాటు...

0

రాహుల్ గాంధీ అడుగులో రాజ్ ఠాకూర్..

తెలంగాణలో 5వ రోజు మహబూబ్ నగర్ జిల్లా గొల్లపల్లి నుండి రంగారెడ్డి సోలిపూర్ వరకు కొనసాగుతున్న భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీతో కలిసి కదం తొక్కుతున్న కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గ ఇంచార్జ్ ఎం.ఎస్ రాజ్ ఠాకూర్ …

0

మోడీ కెసిఆర్ లా కార్మిక వ్యతిరేక విధానాల కు వ్యతిరేకంగా పోరాటాలకు సిద్ధం కండి.

ఏఐటీయూసీ 102వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించండి.. ఏఐటీయూసీ రామగుండం నగర అధ్యక్షులు శనిగరపు చంద్రశేఖర్ అబ్దుల్ కరీం లా పిలుపు భారతదేశంలో 1920 అక్టోబర్ 31న బొంబాయి నగరంలో ఆలిండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐటీయూసీ ఆవిర్భవించింది స్వతంత్ర సమరయోధులు లాల లజపతిరాయ్ బాల గంగాధర్...

0

భారత్ జోడో యాత్ర ను విజయవంతం చేయండి!..

కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారత్ జోడోయాత్రను విజయవంతం చేయాలని దాని అనుబంధ ఐ ఎన్ టి సి సంఘం నాయకులు జనక్ ప్రసాద్ పిలుపునిచ్చారు ఆదివారం పట్టణంలోని ఆ సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన యాత్ర వివరాలతో పాటు పలు అంశాలను వెల్లడించారు…గత...

0

ప్రధాని పర్యటనకు అధికారులు ఏర్పాట్లు!

ఎన్టిపిసి లోని హెలిపాడ్ గ్రౌండ్ పరిశీలిన.. నవంబర్ 12న ఆర్ ఎఫ్ సి ఎల్ ఎరువుల కర్మాగారని ప్రధాని నరేంద్ర మోడీ జాతి అంకితం చేయనున్న సందర్భంగా శనివారం కేంద్ర ఎరువుల రసాయన శాఖ కార్యదర్శి ఐఏఎస్ అరుణ్ సింఘాల్ కలెక్టర్ సంగీత సత్యనారాయణ, రామగుండం పోలీస్...

0

మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ విజయం నల్లేరుపై నడకే..

మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం నల్లేరుపై నడకేనని తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ , గర్వంగా భావిస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ … అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా చండూరు మండలం బంగారిగడ్డ గ్రామ పరిధిలో సీఎం కేసిఆర్...

0

ఆత్మగౌరవంతో ముందుకు సాగుదాం!

తెలంగాణ సీఎం కేసీఆర్‌.. పెద్దపల్లి జిల్లా పర్యటనలో ఉన్నారు. పర్యటనలో భాగంగా పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్‌ను సీఎం కేసీఆర్‌.. సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్‌ మాట్లాడుతూ.. ‘భారత దేశమే ఆశ్యర్చపడే విధంగా తెలంగాణలో పాలన సాగిస్తున్నాము. తెలంగాణ ప్రగతిపై...

0

దిశా నిర్దేశం!

పెద్దపల్లి లో నూతనంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ కార్యాలయం, టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవాలకు .. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, విచ్చేస్తున్న సందర్భంగా వివిధ జిల్లాల నుండి బందోబస్తుకు వచ్చినా పోలీస్ అధికారులకు, సిబ్బందికి ఇంచార్జ్ పోలీస్ కమిషనర్ … వి....