Category: రాజకీయం

0

కుళాయి ప్రారంభం!

27 వ డివిజన్ గాంధీనగర్ లోని సింగరేణి కమ్యూనిటీ హాల్ ముందు విధి లో కొన్ని ఏళ్ళ నుండి మునిసిపల్ మంచినీరు లేక ఇబ్బందికి గురవుతున్నారని… రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ దృష్టికి తీసుకువెళ్లగా సంబందిత మునిసిపల్ అధికారుల తో మాట్లాడి శుక్రవారం ఎమ్మెల్యే ఆదేశాల మేరకు...

0

కాంగ్రెస్ పార్టీ లో చేరిన ఉరిమేట్ల రాజలింగం.

గోదావరిఖని-: మాజీ ఎం.పి.పి ఉరిమేట్ల రాజలింగుం బుధవారం కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గ ఇంచార్జ్ ఎం.ఎస్ రాజ్ ఠాకూర్ గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. వీరికి కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు.

0

గోదావరికి కరకట్ట నిర్మించండి!

గోదావరి పరివాహక ప్రాంతాన్ని వరద ముప్పు నుండి తప్పించేందుకై సుందిళ్ల నుండి మొదలుకొని గోదావరిఖని వరకు గోదావరి నదికి కరకట్ట నిర్మించాలని పురపాలక శాఖా మంత్రి కేటీఆర్ ను రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కోరారు. మంగళవారం హైదరాబాద్ ప్రగతి భవన్ లోని ఆయన కార్యాలయంలో కేటీఆర్...

0

ఏరువాక లో కోరుకంటి!

రైతు సంక్షేమంలో దేశానికే ఆదర్శం తెలంగాణ రాష్ట్రం… తెలంగాణ రైతాన్న కళ్లల్లో అనందం నింపుతూ వారిని రాజులుగా మారుస్తున్న సిఎం కేసీఆర్‌ అన్నదాత నా గుండెల్లో కొలువైన దైవమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. శనివారం పాలకుర్తి మండలం కొత్తపల్లి కుక్కల గూడూరులో ఎమ్మెల్యే…..పర్యటించారు. కొత్తపల్లి...

0

ఉద్యమంలా హరిత హారం

ఉద్యమంలా హరిత హారం కార్యక్రమoలో పాల్గొని రామగుండం నగరంలో పచ్చదనం పెంపొందించుకుందామని రామగుండం శాసన సభ్యులు కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో మేయర్ బంగి అనిల్ కుమార్ అధ్యక్షతన బుధవారం నగర పాలక సంస్థ పాలక వర్గ ఐదవ అత్యవసర సమావేశం...

0

కుందనపల్లి గ్రామాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించాలి!

రామగుండం ఎన్టిపిసి యాజమాన్యం ప్రభావిత గ్రామాలు ఆర్అండ్ఆర్ కాలనీల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్… అన్నారు. గురువారం ఢిల్లీలో రాష్ట్ర మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ ….ఎంపీలు నామా నాగేశ్వరరావు ….వెంకటేష్ నేత రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ …ఎన్ టీ పీసీ సీ....

0

దూర విద్య అధ్యయన కేంద్రాన్ని యధావిధిగా కొనసాగించాలి!

కాకతీయ విశ్వవిద్యాలయం అనుబంధ దూర విద్య అధ్యయన కేంద్రాన్ని రామగుండం లో యధావిధిగా కొనసాగించాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ , పెద్దపల్లి ఎంపి వెంకటేష్ నెత కోరారు… శుక్రవారం ఢిల్లీలో యు.జి.సి ఫైనాన్స్ ఆడ్వజర్ ఠాగూర్ గారిని పెద్దపల్లి ఎంపి వెంకటేష్ నెత … రామగుండం...

0

బహిరంగ సభకు భారీగా తరలిరండి!

భారతీయ జనతా పార్టీ జూలై మూడవ తేదీన ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి బహిరంగ సభను విజయవంతం చేయడానికి శుక్రవారం రామగుండం నియోజకవర్గం సన్నాహక సమావేశాన్ని భారతీయ జనతాపార్టీ రామగుండం కార్పొరేషన్ శాఖ అధ్యక్షులు గుండబోయిన లక్ష్మణ్ యాదవ్ ఆధ్వర్యంలో ….ఖనిలోని శ్రీనివాస...

0

పట్టణ ప్రగతి పనుల పరిశీలన!

రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్,కమిషనర్ బి.సుమన్ రావులు బుధవారం 4,7,21,32 డివిజన్ లలో పట్టణ ప్రగతి పనులను పరిశీలించారు. మురికి నీటి కాలువల్లో పూడిక తీత,చెత్త కుప్పల ఎత్తివేత పనులను గంగానగర్ మియవాకి యాదాద్రి మోడల్ ప్లాంటేషన్ ను పరిశీలించారు. ఈ సందర్బంగా సిబ్బందికి...

0

వెంకటేశ్వర ఆలయంలో సుదర్శన హోమం!

శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో శ్రీపాద క్షేత్ర రామునిగుండ్ల కొండపైన వెంకటేశ్వర ఆలయాన్ని అభినవ తిరుమల తరహ తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. సోమవారం నాడు శ్రీపాద క్షేత్ర రాముని గుండాల కొండ పైన వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామివారి...