తీవ్ర ఇబ్బంది!
డివిజన్ లో పనులపై ద్రుష్టి పెట్టండిరోడ్డు పనులు ప్రారంభం చేసి 5 నెలలు దాటింది, కాంట్రాక్టర్ కనిపించడం గాని స్పందించడం గాని లేదు, తక్షణమే కాంట్రాక్టర్ పై చెర్యలు తీసికొని రోడ్డు పనులు ప్రారంభం అయ్యేలా చుడండిప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదురుకుంటున్నారువెంటనే సమస్య పరిష్కారం చేయండి.విజ్ఞప్తి నీ...