మంత్రి కొప్పులను కలిసిన రామగుండం సిపి..
దర్వాజ, గోదావరిఖని:……..రామగుండం కమిషనరేట్ సీపీ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రెమ రాజేశ్వరి మంత్రి కొప్పుల ఈశ్వర్ ను ఆదివారం హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిశారు .పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.వారి వెంట పెద్దపల్లి ఎం ఎల్ ఏ దాసరి మనోహర్ రెడ్డి ఉన్నారు.