అత్యంత కిరాతకంగా యువకుడి హత్య..!

చందుర్తి మండలంలో ఘటన..

చందుర్తి ప్రతినిధి:మండలంలో వరుస హత్యలతో అట్టుడికిపోతుంది.మండలం లోని నర్సింగాపూర్ గ్రామంలో ఓ యువకుడు అర్ద రాత్రిదారుణ హత్యకు గురయ్యాడు, మృతుడు రుద్రంగి మండల కేంద్రానికి చెందిన రాణవేణి గణేష్ (30) అనే యువకుడిగా స్థానికులు గుర్తించారు.

ఈ హత్య బంధువులే చేసారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి, గత కొద్దీ కాలంగా భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్టు సమాచారం సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారుహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *