Category: స్థానికం

0

ముదిరాజ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు

గోదావరిఖని పట్టణ కేంద్రంలోని మార్కండేయ కాలనీలో శుక్రవారం జరిగిన ముదిరాజ్ కులస్తుల సమావేశంలో నూతనంగా రామగుండం ముదిరాజ్ వెల్ఫేర్ అసోసియేషన్ ను ఏకగ్రీవంగా ప్రకటించారు. ఈ సందర్భంగా రామగుండం ముదిరాజ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పిల్లి శివయ్య ముదిరాజ్, ప్రధాన కార్యదర్శిగా దబ్బెట శంకర్ ముదిరాజ్, కోశాధికారిగా...

0

రామగుండంలో తొలిరోజు ఇద్దరి నామినేషన్లు..!!

ఎన్నికల నోటిఫికేషన్ సందర్భంగా శుక్రవారం రెండు నామినేషన్లు స్వీకరించినట్లు రామగుండం రిటర్నింగ్ అధికారి అరుణ శ్రీ తెలిపారు. విద్యార్థి రాజకీయ పార్టీ తరఫున తమ్మెర మన్మోహన్, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున పెరుమాండ్ల వేద భూషణ్ నామినేషన్ దాఖలు చేశారని పేర్కొన్నారు. సెలవు దినాలు తప్ప...

0

ముస్లింల సంక్షేమానికి KCR కృషి : కోరుకంటి చందర్

ముస్లిం మైనార్టీల సంక్షేమానికి CM KCR ఎంతగానో కృషి చేస్తున్నారని రామగుండం BRS MLA అభ్యర్థి కోరుకంటి చందర్ అన్నారు. రామగుండంలో ముస్లింలతో మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పేద ముస్లింలకు రంజాన్ కానుకలు అందిస్తున్నారని చెప్పారు. ముస్లిం విద్యార్థులు మైనారిటీ రెసిడెంట్ స్కూళ్లు ఏర్పాటు చేసి ఉచితంగా...

Medigadda has been a issue in this political elections. 0

మేడిగడ్డను పరిశీలించిన ఎన్డిఎస్ఏ (NDSA)!!

దర్వాజ ప్రతినిధి: కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజ్‌ కుంగిపోవడంపై నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ(NDSA) సంచలన నివేదిక విడుదల చేసింది. ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ మెయింటెనెన్స్ వైఫల్యం వల్లే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిందని నిర్ధారించింది. ఈ మేరకు నాలుగు పేజీల నివేదికను విడుదల...

0

రాహుల్ గాంధీ సభను విజయవంతం చేయండి.

వేలాదిగా తరలి రండి. మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, పెద్దపల్లి పార్లమెంట్ ఇంచార్జ్ మోహన్ జోషి, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మక్కాన్ సింగ్. దర్వాజ,పెద్దపల్లి: ఈనెల 29న పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరగనున్న రాహుల్ గాంధీ మహాసభకు వేలాదిగా తరలిరావాలని కాంగ్రెస్ నాయకులు పిలుపునిచ్చారు.జిల్లా కేంద్రం లోని...

0

అగ్ర రాజ్యం లో అన్న కు ఘన స్వాగతం !

దర్వాజ: ఐ టి పార్కు ఎర్పాటు నాటా సభల కోసం అమెరికా పర్యటనకు వెళ్ళిన రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ కి అమెరికాలో ఘన స్వాగతం పలికారు. తెలంగాణ ఐటి పారిశ్రామికవేత్తలు నాటా ప్రతినిధులు డల్లాస్ ఎయిర్‌పోర్ట్ లో ఎమ్మెల్యే కి శాలువాలు కప్పి పూల బోకేలతో...

0

పరామర్శ

దర్వాజ:/ అంతర్గాం మండలం విస్సంపేట గ్రామం లో బియ్యల భూమన్నా తండ్రి రాజయ్య మరణించగా వారి కుటుంబాన్ని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పరామర్శించారు.వీరి వెంట సీనియర్ కాంగ్రెస్ నాయకులు, గ్రామ కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు

0

ఆరిఫ్ సేవలు భేష్..!

దర్వాజ :/ కంటి చూపు ప్రసాదించడాని.. మరణించిన వారి నేత్రాలను సేకరించి, వాటిని ఐ బ్యాంక్ కు తరలిస్తున్న గోదావరిఖనికి చెందిన షేక్ ఆరిఫ్ టెక్నీషియన్ సేవలు భేష్ అని లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్లు రేకులపల్లి విజయ, మినేష్ నారాయణ్ తండాన్, ముద్దసాని ప్రమోద్ కుమార్...

0

కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు..

బలపడుతున్న పార్టీ… బలహీన పడుతున్న బీఆరెస్.. దర్వాజ:/ పెద్దపల్లి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు శుక్రవారం కాంగ్రెస్లో చేరారు పెద్దపల్లి పట్టణ కేంద్రంలోని అర్ కే గార్డెన్స్ లో పెద్దపల్లి మండలంలోని గౌరెడ్డిపేట గ్రామానికి చెందిన బారాసా మరియు బీజేపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, దాగిటి...

0

మానవ హక్కులపై అందరికీ అవగాహన ఉండాలి!

రాష్ట్ర హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జిల్లా కన్వీనర్ ఈదునూరి శంకర్… దర్వాజ: వ్యక్తి గౌరవం కూడా మానవ హక్కులేనని తెలంగాణ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ పెద్దపల్లి జిల్లా కన్వీనర్ ఈదునూరి శంకర్ అన్నారు.గోదావరిఖని పవర్ హౌజ్ కాలనీలోని ప్రభుత్వ శాఖ గ్రంధాలయంలో ఆదివారం ‘మానవ హక్కుల పరిరక్షణ’...