కొండగట్టు అంజన్న స్వామి ఆలయంలో భారీ చోరీ!..
దర్వాజ: దొంగలు దేవాలయాలను కూడా వదలడం లేదు భద్రత ఉన్న కూడ ఆలయంలో చొరబడి భారీ ఎత్తున వెండి సామాగ్రిని ఎత్తుకెళ్లిన ఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండలం లోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. దొంగలు గర్భగుడి ఆలయంలో కి...