రామగుండం కార్పొరేషన్ లో అవినీతి అధికారులపై చర్యలు షురూ !
విచారణ జరిపిన అదనపు కలెక్టర్. విజిలెన్స్ 15రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ మున్సిపల్ శాఖ ఆదేశం. దర్వాజ: రామగుండం నగర పాలక సంస్థలోని పారిశుధ్య విభాగం లో జరిగిన అవినీతిపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. అదనపు కలెక్టర్ కుమార్ దీపక్ విచారణ నివేదిక, విజిలెన్స్ విచారణ నివేదికలు ప్రభుత్వానికి...