అర్ధరాత్రి నుండి అందుబాటులోకి రాజన్న ఆప్..

..జాతరకు సమాచారాన్ని పొందుపరిచిన అధికారులు

దర్వాజ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ని మహాశివరాత్రి జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం జిల్లా యంత్రాంగం ప్రత్యేకంగా రూపొందించిన అప్లికేషన్ గురువారం అర్ధరాత్రి నుంచి భక్తులకు అందుబాటులోకి రానుంది.జాతరకు సంబంధించిన సమస్త వివరాలు ఈ అప్లికేషన్లో అందుబాటులోకి ఉంటాయని అని జిల్లా యంత్రాంగం తెలిపింది.గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చునని అధికారులు తెలిపారు.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *