ఐజి చంద్రశేఖర్ రెడ్డి ని కలిసిన ఆర్ ఎఫ్ సి ఎల్ సి జి ఎఎం!
రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ని రామగుండం ఫెర్టిలైజర్ కెమికల్ లిమిటెడ్ సిజీఎం విజయ్ కుమార్ బంగార్…. మర్యాదపూర్వకంగా కలిశారు ఇటీవల పదోన్నతి పొందిన సందర్భంగా కలిసి సిపి కి శుభాకాంక్షలు తెలిపారు….. అనంతరం ఉత్పత్తి ,రక్షణ, తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.ఇ సమావేశంలో ఆర్ ఎఫ్ సి ఎల్ ఉన్నత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.