Category: టూకిగా

0

అగ్ర రాజ్యం లో అన్న కు ఘన స్వాగతం !

దర్వాజ: ఐ టి పార్కు ఎర్పాటు నాటా సభల కోసం అమెరికా పర్యటనకు వెళ్ళిన రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ కి అమెరికాలో ఘన స్వాగతం పలికారు. తెలంగాణ ఐటి పారిశ్రామికవేత్తలు నాటా ప్రతినిధులు డల్లాస్ ఎయిర్‌పోర్ట్ లో ఎమ్మెల్యే కి శాలువాలు కప్పి పూల బోకేలతో...

0

పరామర్శ

దర్వాజ:/ అంతర్గాం మండలం విస్సంపేట గ్రామం లో బియ్యల భూమన్నా తండ్రి రాజయ్య మరణించగా వారి కుటుంబాన్ని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పరామర్శించారు.వీరి వెంట సీనియర్ కాంగ్రెస్ నాయకులు, గ్రామ కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు

0

వ్యక్తి మృతి కేసులో కోడి అరెస్టు!

దర్వాజ: వ్యక్తి మృతికి కారణమైన కోడిని పోలీసులు అరెస్టు చేశారు. జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం కొండపూర్ కు చెందిన సత్తయ్య (45) 3 రోజుల క్రితం పందెం కోడి కాలికి కత్తి కట్టాడు. అది పొరపాటున పొట్టలో గుచ్చుకొని మృతి చెందాడు. కేసు నమోదు చేసి...

0

బొలెరో వాహనం పైకి …డంపర్!.

త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. సింగరేణి అధికారుల నిర్లక్ష్యం. దర్వాజ: సింగరేణి ఓపెన్ కాస్ట్ (1) లో ఆదివారం జరిగిన ప్రమాదంలో ప్రాణాపాయం తప్పింది.రామగుండం ఏరియా ఆర్జీ 3 ఓపెన్కాస్ట్ 1 లో అధికారులు తీసుకువచ్చిన బొలెరో (కాంపర్) ను డంపర్ ఢీకొట్టింది. కుడివైపు ఉన్న కాంపర్...

0

ఉత్పత్తి లక్ష్య సాధనకు 47 రోజులు కీలకం!.

ప్రతీ రోజూ 2.3 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా జరగాలి. 17 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తొలగించాలి.ఏరియా జీఎంలకు డైరెక్టర్ల ఆదేశం. వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఆర్జీ వన్ జీఎం నారాయణ……… దర్వాజ,హైదరాబాద్;…….సింగరేణి కాలరీస్ ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న లక్ష్యాల...

0

ఎన్టీపీసీ లో కేంద్ర మంత్రి కి ఘనస్వాగతం..

ఈనెల 12న ఆర్ ఎఫ్ సి ఎల్ జాతికి అంకితం చేయడానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ రానున్న సందర్భంగా ఏర్పాట్లు పరిశీలించడానికి మంగళవారం రాత్రి రామగుండం ఎన్టీపీసీ పర్మినెంట్ టౌన్షిప్ గెస్ట్ హౌస్ చెరుకున్న కేంద్ర ఎరువుల, రసాయనాల సహాయక మంత్రి భగవంత్ ఖూబా కు...

ఘనంగా గోదావరి కళాసంఘాల వన భోజనం! 0

ఘనంగా గోదావరి కళాసంఘాల వన భోజనం!

సమాఖ్య ఆధ్వర్యంలో బుధవారం రోజున మంచిర్యాల జిల్లా ఏసీసీ క్వారీ దుర్గా దేవి ఆలయ ఆవరణలో కళాకారుల ఆత్మీయ కలయిక, వనభోజన చెట్లతీర్థం కార్యక్రమాన్ని ఘణంగా నిర్వహించినారు.గోదావరి కళా సంఘాల సమాఖ్య అధ్యక్షులు కనకం రమణయ్య అధ్యక్షతన జరిగిన ఈ యొక్క కార్యక్రమంలో ఖని కి చెందిన...

0

గౌడ కులస్థుల కు తగిన ప్రోత్సాహం!

ప్రభుత్వం అందిస్తుందని… హరిత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ లక్ష్యమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. గురువారం అంతర్గాం మండలం పెద్దంపేట గ్రామంలో ఐదు వేల ఈత మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎమ్మెల్యేగారు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్రాన్ని అకుపచ్చమయంగా మార్చేందుకు సిఎం...

0

ప్లాస్టిక్ వస్తువులు వాడితే చర్యలు తప్పవు!

నిషేదిత ప్లాస్టిక్ తయారీ వస్తువులను ఉపయోగించే టిఫిన్ సెంటర్ లు , హోటళ్లు , ఫంక్షన్ హాల్ లకు నోటీసులు జారీ చేయాలని సానిటరీ ఇన్స్పెక్టర్ లకు రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ బి. సుమన్ రావు ఆదేశాలు జారీ చేశారు. రామగుండం నగర పాలక...

0

రామగుండం లో ఇక తైబజార్!

రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని మార్కెట్ల నుండి తై బజార్ వసూలు చేసుకొను హక్కులు అప్పగించుటకుఈ నెల 19 వ తేదీ ఉదయం 11 గంటలకు మునిసిపల్ కార్యాలయంలో బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు కమీషనర్ బి.సుమన్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. గోదావరిఖని, ఎన్ టి...