బొలెరో వాహనం పైకి …డంపర్!.

త్రుటిలో తప్పిన పెను ప్రమాదం.

సింగరేణి అధికారుల నిర్లక్ష్యం.

దర్వాజ: సింగరేణి ఓపెన్ కాస్ట్ (1) లో ఆదివారం జరిగిన ప్రమాదంలో ప్రాణాపాయం తప్పింది.రామగుండం ఏరియా ఆర్జీ 3 ఓపెన్కాస్ట్ 1 లో అధికారులు తీసుకువచ్చిన బొలెరో (కాంపర్) ను డంపర్ ఢీకొట్టింది. కుడివైపు ఉన్న కాంపర్ డంపర్ ఆపరేటర్ శ్రీనివాస్ కి కనిపించకపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమయానికి అందులో ఎవరూ లేకపోవడం, కాంపర్ డ్రైవర్ సమ్మయ్య అప్రమత్తం కావటంతో గాయాలతో బయటపడ్డాడు. అధికారులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *