కాంగ్రెస్ పార్టీ లో చేరిన ఉరిమేట్ల రాజలింగం. by dharwaaza · July 20, 2022 గోదావరిఖని-: మాజీ ఎం.పి.పి ఉరిమేట్ల రాజలింగుం బుధవారం కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గ ఇంచార్జ్ ఎం.ఎస్ రాజ్ ఠాకూర్ గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. వీరికి కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. Post Views: 166
0 కేంద్ర మంత్రి కి బి జె పి శ్రేణులు ఘనస్వాగతం.. November 8, 2022 by dharwaaza · Published November 8, 2022
0 11వ డివిజన్ కార్పొరేటర్ పెద్దెల్లి తేజస్వి ప్రకాష్ గార్ల కుమారుడు వర్షిత్ జన్మదిన వేడుకలు October 18, 2021 by Dharwaaza · Published October 18, 2021