NTR Evaru Meelo Koteeswarulu: ప్రస్తుతం బుల్లితెరపై ఎన్నో రియాలిటీ షోలు ప్రసారమవుతున్నాయి. అందులో ఎక్కువగా నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 5, ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు అనే రియాలిటీ షోలు మంచి రేటింగ్ దూసుకుపోతున్నాయి.
Post Views: 118