కేంద్రం వైఖరిని నిరసిస్తూ టీఆర్ఎస్ చేపట్టిన ధర్నాల్లో నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత కనిపిం చలేదు. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, శ్రేణులు రైతులు మాట్లాడు ధర్నాలో పాల్గొన్నప్పటికీ కవిత మాత్రం పాల్గొనక విషయం పోవడంపై చర్చ మొదలైంది. ప్రస్తుతం ఇదే అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Post Views: 168