పచ్చని చెట్లు, ఆహ్లాద భరితమైన వాతావరణంతో ఉద్యానవనం తలపిస్తున్న రక్షక నిలయం, పోలీసులు ప్రజలతో స్నేహ పూర్వకంగా మెలుగుతూ వారితో మమేకం కావాలి. ఠాణాలో మెరుగైన సౌకర్యాలు పక్కాగా 5S అమలు.. వర్టీకల్స్ తో సిబ్బంది పనితీరు మెరుగు… ప్రజలతో మమేకమై ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు.
తెలంగాణ రాష్ట్ర డీజీపీ శ్రీ మహేందర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రామగుండం కమిషనర్ శ్రీ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి ఐపిఎస్ ఆదేశానుసారం రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ బసంతనగర్ పోలీస్ స్టేషన్ ప్రాంగణం లో 5-ఎస్ ఇంప్లిమెంట్ కార్యక్రమంలో భాగంగా పోలీస్ స్టేషన్ ను 17...