జిల్లా అధికార ప్రతినిదిగా బెంద్రం రాజిరెడ్డి నియామకం..
గోదావరిఖని-: 39వ డివిజన్ శాంతి నగర్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బెంద్రం రాజిరెడ్డిని కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధికార ప్రతినిదిగా నియామిస్తు పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈర్ల కొమురయ్య శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. తన నియామకానికి సహకరించిన మాజీ...