Category: హోమ్

0

బహిరంగ సభకు భారీగా తరలిరండి!

భారతీయ జనతా పార్టీ జూలై మూడవ తేదీన ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి బహిరంగ సభను విజయవంతం చేయడానికి శుక్రవారం రామగుండం నియోజకవర్గం సన్నాహక సమావేశాన్ని భారతీయ జనతాపార్టీ రామగుండం కార్పొరేషన్ శాఖ అధ్యక్షులు గుండబోయిన లక్ష్మణ్ యాదవ్ ఆధ్వర్యంలో ….ఖనిలోని శ్రీనివాస...

0

జీడికే 2ఏ గనిపై స్వచ్ పక్వాడా..!

గురువారం ఆర్జీ-1 పరిధి జిడికె 2ఏ గని పై స్వచ్ఛ్ పక్వాడా కార్యక్రమం నిర్వహించారు. గని పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా జిడికె 2, 2ఏ గని మేనేజర్ రామస్వామి, సేఫ్టీ ఆఫీసర్ డి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుమేరకు, సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన...

0

పట్టణ ప్రగతి పనుల పరిశీలన!

రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్,కమిషనర్ బి.సుమన్ రావులు బుధవారం 4,7,21,32 డివిజన్ లలో పట్టణ ప్రగతి పనులను పరిశీలించారు. మురికి నీటి కాలువల్లో పూడిక తీత,చెత్త కుప్పల ఎత్తివేత పనులను గంగానగర్ మియవాకి యాదాద్రి మోడల్ ప్లాంటేషన్ ను పరిశీలించారు. ఈ సందర్బంగా సిబ్బందికి...

0

వెంకటేశ్వర ఆలయంలో సుదర్శన హోమం!

శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో శ్రీపాద క్షేత్ర రామునిగుండ్ల కొండపైన వెంకటేశ్వర ఆలయాన్ని అభినవ తిరుమల తరహ తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. సోమవారం నాడు శ్రీపాద క్షేత్ర రాముని గుండాల కొండ పైన వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామివారి...

0

ఆదర్శ పట్టణాలుగా తీర్చిదిద్దడమే…..

ఆదర్శ పట్టణాలుగా తీర్చి దిద్దడమే పట్టణ ప్రగతి లక్ష్యమని రామగుండం శాసన సభ్యులు కోరుకంటి చందర్ అన్నారు. రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని 37 వ డివిజన్ లో నాలుగవ రోజు పట్టణ ప్రగతి కార్యక్రమం పురస్కరించుకొని సోమవారం నిర్వహించిన వార్డు సభలో ఆయన మాట్లాడుతూ...

0

ఘనంగా కాంపల్లి జన్మదిన వేడుకలు!

గోదావరిఖని లో ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, సినీ హీరోల అభిమాన సంఘాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు కాంపెల్లి సతీష్ …. పుట్టినరోజు వేడుకలు సినీ హీరోల అభిమాన సంఘ నాయకులు ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు……….. కాంపెల్లి సతీష్ … పుట్టినరోజు వేడుకలు...

0

ప్లాస్టిక్ వస్తువులు వాడితే చర్యలు తప్పవు!

నిషేదిత ప్లాస్టిక్ తయారీ వస్తువులను ఉపయోగించే టిఫిన్ సెంటర్ లు , హోటళ్లు , ఫంక్షన్ హాల్ లకు నోటీసులు జారీ చేయాలని సానిటరీ ఇన్స్పెక్టర్ లకు రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ బి. సుమన్ రావు ఆదేశాలు జారీ చేశారు. రామగుండం నగర పాలక...

0

రాజకీయ నాయకుల వారసులే అత్యాచార ఘటన నిందితులు!

…హైదరాబాద్ లో ఓ మైనర్‌పై జరిగిన అత్యాచార ఘటన దేశంలోనే సంచలనంగా మారింది. పోలీసులే నిందితులకు అండగా ఉన్నారని బీజేపీ, కాంగ్రెస్‌ నేతల ఆరోపణల నేపథ‍్యంలో ఈ కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.ఇదిలా ఉండగా.. ఆదివారం ఈ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు....

0

ఢిల్లీ గ్రీన్ అవార్డు కార్యక్రమానికి రామగుండం నగర మేయర్!

రామగుండం నగర మేయర్ డా. బంగి అనిల్ కుమార్ శనివారం న్యూ ఢిల్లీ ప్రగతి మైదాన్ లో లో నిర్వహించిన వరల్డ్ ఎన్విరాన్మెంట్ కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు . ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని ఆల్ ఇండియా మేయర్స్ కౌన్సిల్ ఇతర సంస్థలతో కలిసి జూన్ 4,...