Category: రాజకీయం

0

సీఎం హెలికాప్టర్లో సాంకేతిక సమస్య!!

దర్వాజ ప్రతినిధి: కేసీఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దేవరకద్రలో ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా సాంకేతిక సమస్యను పైuలట్ గుర్తించి అప్రమత్తమయ్యారు. వెంటనే హెలికాప్టర్ను తిరిగి వెనక్కి మళ్లించి ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో ల్యాండింగ్ చేశారు. మరోవైపు ఏవియేషన్ సంస్థ ప్రత్యామ్నాయ హెలికాప్టర్ను ఏర్పాటు...

0

బిఆర్ఎస్ పార్టీ కి భారీ షాక్ !!

దర్వాజ ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దీటి బాలరాజ్గోదావరిఖని/బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు దీటి బాలరాజ్ , ఉల్లంగుల రమేష్, ప్రభాకర్, క్రిష్ణస్వామి, కుమార్, ఖదీర్ మరియు టిబిజికెఎస్ యునియాన్ నాయకుడు ఐ రాజేశం రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మక్కాన్ సింగ్...

0

మేడిగడ్డ వద్ద 144 సెక్షన్.. నేడు BJP బృందం!!

మేడిగడ్డ వద్ద కొత్తగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. బ్యారేజీ ఏడో బ్లాక్ 20వ పియర్ కుంగడంతో TS-మహారాష్ట్ర మధ్య అక్టోబరు 21 నుంచి రాకపోకలు నిలిపేసిన విషయం తెలిసిందే. మేడిగడ్డ పరిసరాల్లో 144 సెక్షన్ కొనసాగుతుంది. బ్యారేజీ వైపు ఎవరూ వెళ్లకుండా అధికారులు, సంస్థ ప్రతినిధులు పెద్ద...

0

“దుద్దిళ్లకు” హైకోర్టులో ఊరట!!!

ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబుపై నమోదైన కేసులో హైకోర్టు స్టే..తదుపరి చర్యలను నిలిపివేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన ధర్మాసనంపెద్దపల్లి జిల్లా రామగుండం కమిషనరేట్‌ పరిధి మంథని పోలీస్‌ స్టేషన్‌లో ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబుపై నమోదైన కేసులో విచారణపై హైకోర్టు స్టే విధించింది. తదుపరి చర్యలను నిలిపివేయాలని పోలీసులకు...

0

మొన్న BRS.. మళ్ళ కాంగ్రెస్‌లోకి..!

అంతర్గాం మండలం బ్రాహ్మణపల్లికి చెందిన RMP డాక్టర్ల ఫోరం అధ్యక్షుడు అల్లనేరేడు కనకయ్య సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ లో ఉన్నాడు. తనకు అంతగా ప్రాతినిధ్యం లేదని ఇటీవల BRSలో MLA చందర్ సమక్షంలో చేరాడు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మక్కాన్ సింగ్ మళ్ళి కనకయ్యను బుజ్జగించి...

0

నెల పాటు రామగుండం కమిషనరేట్ పరిధిలో నిషేధ ఆజ్ఞలు!!

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి- మంచిర్యాల జిల్లాలలో ఈ నెల 1 నుంచి డిసెంబర్ 1 వరకు నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి ప్రకటించారు. డ్రోన్ కెమెరాలతో పాటు DJ సౌండ్స్‌కు ఎలాంటి అనుమతులు లేవన్నారు. అలాగే బహిరంగ ప్రదేశాలలో మద్యం...

0

రామగుండంలో తొలిరోజు ఇద్దరి నామినేషన్లు..!!

ఎన్నికల నోటిఫికేషన్ సందర్భంగా శుక్రవారం రెండు నామినేషన్లు స్వీకరించినట్లు రామగుండం రిటర్నింగ్ అధికారి అరుణ శ్రీ తెలిపారు. విద్యార్థి రాజకీయ పార్టీ తరఫున తమ్మెర మన్మోహన్, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున పెరుమాండ్ల వేద భూషణ్ నామినేషన్ దాఖలు చేశారని పేర్కొన్నారు. సెలవు దినాలు తప్ప...

0

ముస్లింల సంక్షేమానికి KCR కృషి : కోరుకంటి చందర్

ముస్లిం మైనార్టీల సంక్షేమానికి CM KCR ఎంతగానో కృషి చేస్తున్నారని రామగుండం BRS MLA అభ్యర్థి కోరుకంటి చందర్ అన్నారు. రామగుండంలో ముస్లింలతో మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పేద ముస్లింలకు రంజాన్ కానుకలు అందిస్తున్నారని చెప్పారు. ముస్లిం విద్యార్థులు మైనారిటీ రెసిడెంట్ స్కూళ్లు ఏర్పాటు చేసి ఉచితంగా...

Medigadda has been a issue in this political elections. 0

మేడిగడ్డను పరిశీలించిన ఎన్డిఎస్ఏ (NDSA)!!

దర్వాజ ప్రతినిధి: కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజ్‌ కుంగిపోవడంపై నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ(NDSA) సంచలన నివేదిక విడుదల చేసింది. ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ మెయింటెనెన్స్ వైఫల్యం వల్లే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిందని నిర్ధారించింది. ఈ మేరకు నాలుగు పేజీల నివేదికను విడుదల...

0

రాహుల్ గాంధీ సభను విజయవంతం చేయండి.

వేలాదిగా తరలి రండి. మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, పెద్దపల్లి పార్లమెంట్ ఇంచార్జ్ మోహన్ జోషి, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మక్కాన్ సింగ్. దర్వాజ,పెద్దపల్లి: ఈనెల 29న పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరగనున్న రాహుల్ గాంధీ మహాసభకు వేలాదిగా తరలిరావాలని కాంగ్రెస్ నాయకులు పిలుపునిచ్చారు.జిల్లా కేంద్రం లోని...