పట్టణ ప్రగతి పనుల పరిశీలన!

రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్,కమిషనర్ బి.సుమన్ రావులు బుధవారం 4,7,21,32 డివిజన్ లలో పట్టణ ప్రగతి పనులను పరిశీలించారు. మురికి నీటి కాలువల్లో పూడిక తీత,చెత్త కుప్పల ఎత్తివేత పనులను గంగానగర్ మియవాకి యాదాద్రి మోడల్ ప్లాంటేషన్ ను పరిశీలించారు. ఈ సందర్బంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు.ఆయా డివిజన్ల కార్పొరేటర్లు,పట్టణ ప్రగతి స్పెషల్ ఆఫీసర్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *