రేర్ కాంబినేషన్ లో”అల్లిపూల వెన్నెల” ..

తెలంగాణ జాగృతి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బతుకమ్మ పాట మంగళ వారం 5.30 గంటలకు విడుదల కానుంది. ఆస్కార్ విజేత ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందించిన ఈ పాటకు విలక్షణ దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వం వహించాడు… ప్రముఖ పాటల రచయిత మిట్టపల్లి సురేందర్ ఈ పాటను రాశారు. ఉత్తరా ఉన్నికృష్ణన పాడారు..

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *