నక్సలైట్ల కే భయపడలే..! ఆయనకు భయపడతానా? సీఎం దేశద్రోహి..! బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ డిమాండ్

ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ లక్ష్యంగా చేసిన ఆరోపణలపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కౌంటర్ సోమవారం ఇచ్చారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుప డ్డారు. సీఎం కేసీఆర్ నోరు తెరిస్తే అబద్ధాలు ఆడుతారని మండిపడ్డారు. అబద్ధాలు చెప్పేందుకే సభలు, మెత్తారు. హుజూరాబాద్ ఫలితంతో డిప్రెషన్లోకి వెళ్లిన కేసీఆర్ సంయమనం కోల్పోయి మాట్లాడుతున్నారాన్నరు…..గతంలో హామీ ఇచ్చిన రుణమాఫీ నుంచి వెనక్కి తగ్గారని, సాగు విధానంపై గంటకో మాట మాట్లాడి రైతుల్ని ఆగమాగం చేస్తున్నారని పేర్కొన్నారు. వ్యవసాయ చట్టాలపై పూటకో కామెంట్ చేస్తున్నారని…. ..మద్యం మీద ఆయనకు ఉన్న శ్రద్ధ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమంపై లేదని ధ్వజమెత్తారు. నక్సలైట్లు పోస్టర్లు వేసి హెచ్చరిస్తేనే తాను భయపడ లేదని, కేసీఆర్ వార్నింగ్ లకు భయపడే ముచ్చటే లేదని అన్నారు……..

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *