ఆదివారం రాత్రి 08.30 గంటలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. సెప్టెంబరు 19 రాత్రి నుంచి సెప్టెంబరు 20 ఉదయం 08.30 వరకు తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపుతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
Post Views: 125